Dhanush: ఆమె వలనే నా జీవితం నాశనమైంది.. ధనుష్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhanush: కోలీవుడ్ స్టార్ హీరోధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఈ ఏడాది సార్ సినిమాతో తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం ధనుష్ .. కెప్టెన్ మిల్లర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత D51 చేస్తున్నాడు. ఇక ధనుష్ సినిమాల విషయం పక్కన పెడితే.. ఆయన ప్రస్తుతం సింగిల్ గా ఉంటున్నాడు. కొన్ని నెలల క్రితమే ధనుష్, తన భార్య ఐశ్వర్య రజినీకాంత్ కు విడాకులు ఇచ్చిన విషయం తెల్సిందే. ఇక ముందు నుంచి కూడా ధనుష్ పై ఎన్నో పీకర్లు వస్తూనే ఉన్నాయి. స్టార్ హీరోయిన్లు.. త్రిష, శృతి హాసన్ లతో ధనుష్ కు ఎఫైర్లు కూడా ఉన్నాయని కోలీవుడ్ లో టాక్. సుచీ లీక్స్ లో ధనుష్ గురించే ఎన్నో టాపిక్స్ ఉన్నాయి. అయితే ధనుష్ కు ఇప్పుడే కాదు 10 th క్లాస్ లోనే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేదట. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా సార్ ప్రమోషన్స్ చెప్పుకొచ్చాడు. ఇది ఎప్పుడో చెప్పాడు కదా.. అంటే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు మరోసారి ట్రెండ్ అవుతున్నాయి.
Rashmika Mandanna: విజయ్ దేవరకొండ ఇంట్లో మరోసారి అడ్డంగా బుక్కైన రష్మిక?
Also Read
- DongaNaaKoduku : దొంగ నా కొడుకు సెప్టెంబర్ లో వస్తున్నాడు.. సెంటిమెంట్ కలిసొస్తుందా?
- Samuk: ఏలియన్ సినిమాకు సిద్ధమవుతున్న అక్షయ్ .. 90% షూటింగ్ లండన్‌లో…
- Heartin OTT Release: జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రియుడు.. ఓటీటీలోకి కితకితలు పెట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ
- Independence Day Special: దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కథలు… ఇండిపెండెన్స్ డేకి మస్ట్ వాచ్ సినిమాలు!
” నేను పదో తరగతిలో ఉన్నప్పుడు చాలా బాగా చదివేవాడిని.. క్లాస్ టాపర్ నేనే. ఆ తరువాత ఇంటర్మీడియట్‌లో ఓ అమ్మాయి పరిచయం అయ్యింది. ప్రేమలో పడ్డాను. అప్పటినుంచి నా చదువు అటకెక్కింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు చాటింగ్ లు చేస్తూనే ఉండేవాడిని. అలా నా చదువు మీద ధ్యాస తగ్గింది. ఇంటర్ లో అత్తెసరు మార్కులతో పాసయ్యాను. అలా ఆ పిల్ల నా జీవితాన్ని నాశనం చేసేసింది.. లేకపోతే నేను ఇంటర్ లో మంచి మార్కులు తెచ్చుకొనేవాడిని” అని చెప్పుకొచ్చాడు. చదువు గొప్పతనం గురించి చెప్తూ ధనుష్ సరదాగా చెప్పిన వ్యాఖ్యలు ఇవి. ప్రస్తుతం ధనుష్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
DongaNaaKoduku : దొంగ నా కొడుకు సెప్టెంబర్ లో వస్తున్నాడు.. సెంటిమెంట్ కలిసొస్తుందా?
-
IND vs SL Test: టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. రెండో టెస్టుకు స్టార్ ప్లేయర్ దూరం!
-
Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
-
Samuk: ఏలియన్ సినిమాకు సిద్ధమవుతున్న అక్షయ్ .. 90% షూటింగ్ లండన్‌లో…
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
ట్రెండింగ్
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!