Swathi: తన సినిమా దర్శకుడిని సైలెంటుగా రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కలర్స్ స్వాతి అంటే తెలియని తెలుగువారు ఉండరు. అంతగా ఒక యాంకర్ గా తెలుగు వారికి దగ్గరైన స్వాతి, తర్వాత కాలంలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. అయితే, 2018లో తాను ప్రేమించిన కేరళకు చెందిన వికాస్ వాసు అనే పైలట్ ని పెళ్లి చేసుకుని ఆమె ఇండస్ట్రీకి దూరమైంది.
అయితే, కొంతకాలానికి ఆమె ‘మంత్ ఆఫ్ మధు’ అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ప్రమోషన్ టైమ్ లోనే ఆమె భర్తతో విడిపోతున్నారని ప్రచారం తెరమీదకు వచ్చింది. అయితే, ఆ విషయం మీద స్పందించడానికి స్వాతి అప్పుడు నిరాకరించింది.
Also Read
అయితే, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఆ సినిమా దర్శకుడితోనే ఇప్పుడు స్వాతి రెండోసారి వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. “పెళ్లి చేసుకున్నాం” అంటూ ఆ సినిమా దర్శకుడు శ్రీకాంత్ నాగోతిని ట్యాగ్ చేస్తూ ఫొటోస్ పెట్టింది. దీంతో, తన సినిమాను డైరెక్ట్ చేసిన దర్శకుడిని పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ లిస్టులో ఈమె కూడా జాయిన్ అయిందని చెప్పొచ్చు. గతంలో అలా చాలామంది హీరోయిన్లు తమను డైరెక్ట్ చేసిన దర్శకులను వివాహం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Swathi: తన సినిమా దర్శకుడిని సైలెంటుగా రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్
-
Tamil Nadu: మతం మారినా రిజర్వేషన్లు ఇవ్వాలి.. సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్..
-
NATO: ఇరాన్‌పై దాడులు సమర్థనీయమే.. ట్రంప్‌కు నాటో చీఫ్ మార్క్ రుట్టే మద్దతు
-
Hyderabad: యూట్యూబ్ చూసి ఇంట్లోనే వైన్ తయారీ.. వృద్ధుడి అక్రమ దందా బట్టబయలు
-
PM Modi: ఇండోనేషియాలో వెయ్యేళ్ల నాటి హిందూ దేవాలయాన్ని సందర్శించిన మోడీ
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్‌తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్‌లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్‌బడ్స్ లాంచ్..