Nara Rohith : నారా రోహిత్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. చాలా కాలం తర్వాత ఆయన సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. ఆయన నటించిన సుందరకాండ మూవీ మంచి టాక్ తో దూసుకుపోతోంది. ఇలాంటి టైమ్ లో ఆయన ఏపీలో వరుసగా ప్రమోషన్లు చేస్తున్నారు. ఏపీలోని చాలా ప్రాంతాలకు ఆయన తిరుగుతున్నారు. అక్కడ ప్రేక్షకులను కలిసి మూవీ విశేషాలను పంచుకుంటున్నారు. ఈ సందర్భంగా వినాయకుడి దర్శనాలు కూడా చేసుకుంటున్నారు. ఆయన తాజాగా వినాయకుడి దర్శనం చేసుకున్నారు.…
Vishal : హీరో విశాల్ ట్రెండింగ్ లోకి వచ్చేశాడు. మొన్ననే తాను ప్రేమించిన హీరోయిన్ ధన్సికతో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. అయితే ఇన్నేళ్లు ఎందుకు పెళ్లి చేసుకోలేదనేది తాజాగా క్లారిటీ ఇచ్చాడు. నేను తొమ్మిదేళ్లుగా ధన్సికతో పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నాను. కానీ తమిళ నడిగర్ సంఘం కట్టిన తర్వాత అందులోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నా. ఆ విషయం ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పాను. ధన్సిక కూడా ఒప్పుకోవడం వల్లే ఇన్నేళ్లు ఆగాం. మరో రెండు నెలల్లో ఆ…
Arya Marriage : మలయాళంలో టాప్ యాంకర్ గా ఉన్న ఆర్య ప్రస్తుతం నటిగా కూడా రాణిస్తోంది. ఇప్పటికే పెళ్లి 12 ఏళ్ల కూతురు ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంది. చాలా కాలంగా డేటింగ్ లో ఉన్న కొరియోగ్రాఫర్ సిబిన్ ను ఆమె రెండో పెళ్లి చేసుకుంది. గత మే నెలలోనే వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. విశేషం ఏంటంటే ఆమె 12 ఏళ్ల కూతురు రోయా అలియాస్ ఖుషి ఈ పెళ్లిలో…
PV Sindhu : భారతదేశంలోని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వివాహ వేడుకలు రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ప్రారంభమయ్యాయి. అయితే.. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయిని ఆమె ఈరోజు (ఆదివారం) రాఫెల్స్ స్టార్ హోటల్‌లో వివాహం చేసుకోనున్నారు. సింధు, దత్త సాయి, వారి కుటుంబ సభ్యులు గురువారం ఉదయపూర్‌కు చేరుకున్నారు. ఈ వివాహానికి కేవలం 140 మంది అతిథులు మాత్రమే హాజరవుతారు, వీరి కోసం 100 హోటల్ గదులు బుక్ చేయబడ్డాయి. వేడుకల్లో…
Keerthy Suresh Married Antony Thattil: స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ ఇటీవల తన చిరకాల స్నేహితుడు ఆంటోని తట్టిల్‌ను వివాహం చేసుకున్నారు. డిసెంబర్ 12న గోవాలో జరిగిన ఈ వివాహ వేడుక హిందూ సంప్రదాయ పద్ధతిలో జరగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుక గోప్యంగా నిర్వహించబడింది. అయితే, ఆ తరువాత కీర్తి సురేశ్ పెళ్లి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. దాంతో దంపతులకి పలు సినీ ప్రముఖులు, అభిమానులు…