స్వాతి… కలర్స్ అనే టీవీ ప్రోగ్రామ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి ఆతరువాత హీరోయిన్ గా మారి.. వరుస ఆపర్లు కొట్టేసింది. కలర్స్ ప్రోగ్రామ్‌తో పాపులర్ అయిన స్వాతి.. కలర్స్ స్వాతిగా మారిపోయింది. కెరీర్ బిగినింగ్ లో యాంకర్ గా రాణించిన ఈ భామ ఆతరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్, సింగర్ మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సినిమా ఇండస్ట్రీలో తనదైన టాలెంట్ ను చూపిస్తూ దూసుకెళ్ళింది.కలర్స్ స్వాతి కృష్ణ వంశీ దర్శకత్వం లో తెరకెక్కిన డేంజర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ…
Six films to compete next week in Tollywood: ప్రతి శుక్రవారం లాగానే ఈ శుక్రవారం నాడు కూడా చాలా చిన్న సినిమాలు రిలీజ్ కి కర్చీఫులు వేసుకున్నాయి. సలార్ సినిమా రిలీజ్ డేట్ మార్పు అనేక సినిమాల రిలీజ్ డేట్ల మార్పుకు కారణం అయింది. ఇక ఈ క్రమంలో వచ్చే వారం అంటే అక్టోబర్ 6న ఏకంగా అర డజను సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇక ఈ వారం రిలీజ్ కి…
Naveen Chandra: అందాల రాక్షసి చిత్రంతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు నవీన్ చంద్ర. మొదటి సినిమాతోనే మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నవీన్ చంద్ర .. ఆ తరువాత పలు సినిమాల్లో హీరోగా నటించి మెప్పించాడు. ఇక హీరోగా అవకాశాలు వచ్చినా.. విజయాలు దక్కకపోయేసరికి విలన్ గా మారాడు. అరవింద సమేత.. నవీన్ చంద్ర కెరీర్ ను పూర్తిగా మార్చేసింది.
Month Of Madhu: పెళ్లి తరువాత కలర్స్ స్వాతి ఇప్పుడిప్పుడే రీ ఎంట్రీ ఇస్తోంది. ఇక తాజాగా స్వాతి, నవీన్ చంద్ర జంటగా నటించిన చిత్రం మంత్ ఆఫ్ మధు. శ్రీకాంత్ నాగోటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను క్రిష్వీ ప్రొడక్షన్స్ హ్యాండ్ పిక్డ్ స్టోరీస్ బ్యానరన్ పై యశ్వంత్ ములుకుట్ల నిర్మిస్తున్నారు.