ZEE5 vs Etv Win : వాళ్లే తొందరపడ్డారు.. అంతా కోర్టు చూసుకుంటుంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ అనే ఒక వెబ్ సిరీస్ తాము చేయాలనుకున్న కథతోనే కాపీ కొట్టి చేశారని ఈటీవీ విన్కి సంబంధించి కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ డైరెక్టర్ ప్రశాంత్ మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసింది. ఈ విషయం ఇప్పటికే జీ5 ఒక ప్రెస్ నోట్ ద్వారా స్పందించింది కూడా. ఇప్పుడు తాజాగా ఈ విరాటపాలెం సక్సెస్ మీట్‌కి వచ్చిన టీం ఈ ఆరోపణల మీద పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చింది. నిజానికి ఆదర్శకుడితో సిరీస్ చేయాలనుకున్న మాట వాస్తవమే. 8 నెలలపాటు స్క్రిప్ట్ కోసం అంతా పనిచేశారు.
Also Read:Naga chaitanya: శోభితతో జీవితం సంతోషంగా సాగుతుంది..
Also Read
- Vikram Malik: వెల్కమ్ టూ ‘జడల్ జమానా’! ‘ది ప్యారడైజ్’ నుంచి ఇప్పుడు ఎవడు వస్తున్నాడో ఎరికేనా?
- Nagabandham Trailer: అనంత పద్మనాభ స్వామి ఆలయ రహస్యంతో 'నాగబంధం'.. ట్రైలర్ చూశారా!
- Thaman S: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తమన్.. ఆ పిల్లల స్కూల్ ఫీజులు కట్టేసిన మ్యూజిక్ డైరెక్టర్!
- The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
8 నెలల తర్వాత వర్కౌట్ కావడం లేదని మేము సిరీస్ చేయలేమని చెబితే, ఆయన అదే కథతో ఈటీవీ విన్లో చేయడానికి వెళ్లారు. అయితే ఆ కథ ఇప్పుడు మేము చేసిన విరాటపాలెం కథ కాదు, పూర్తిగా వేరు. ఎందుకంటే మా దగ్గర ఆ కథ ఉంది. విరాటపాలెం ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోంది కాబట్టి వారు ముందుగా కాల్ చేసినప్పుడు రెండు కథలు వేరని చెప్పాము. తర్వాత మేము లీగల్‌గా ముందుకు వెళ్తామని అన్న తర్వాత మేము ఫోన్లు ఎత్తడం మానేశాం. ఎందుకంటే ఒకసారి లీగల్ అనే మాట వచ్చాక కార్పొరేట్లో లీగల్ టీమ్స్ ఎంటర్ అవుతాయి. కోర్టుకు వెళ్లారు.
Also Read:Kannappa : కన్నప్ప డే 1 కలెక్షన్స్… ఎంతంటే?
కోర్టు ఒక రోజు స్క్రీనింగ్ వేయాలని ఆదేశించింది. వారికి స్క్రీనింగ్ వేయడానికి సిద్ధమైతే, ఆ ముందు రోజు స్క్రీనింగ్ చూడకుండానే మీడియా ముందుకు వచ్చి మా మీద ఆరోపణలు చేశారు. ఈ విషయం కోర్టులో ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ మాట్లాడలేకపోతున్నాం. వారే తొందరపడి ప్రెస్ మీట్ పెట్టారు. మా మీద చేసిన ఆరోపణలకు డెఫమేషన్ కేసు వేసాం. కోర్టు కచ్చితంగా మాకు న్యాయం చేస్తుందని నమ్మకం ఉందని జీ5 టీం తెలిపింది. ఇక అభిగ్న ప్రధాన పాత్రలో ఈ విరాటపాలెం అనే ఒక వెబ్ సిరీస్ రూపొందించారు డైరెక్టర్ కృష్ణ పోలూరు. శ్రీరామ్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సిరీస్ తమ లేటెస్ట్ హిట్ సిరీస్ రెక్కీకి డబుల్ వ్యూయర్షిప్ తెచ్చుకుందని జీ5 టీం చెబుతోంది.
తాజావార్తలు
-
President Murmu AP Visit: విశాఖ పర్యటనకు రాష్ట్రపతి.. గిరిజన వర్సిటీ స్నాతకోత్సవానికి ముర్ము..
-
Team India: టైటిల్ పోరు ఖరారు.. జూన్ 21న ‘మహా సంగ్రామం’..
-
RCB Player: ‘విరాట్ కోహ్లీ వల్లనే ఇదంతా.. రెండేళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్నాను’
-
Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సీసీటీవీలపై ఏసీపీ టీమ్ ఫోకస్..
-
BCCI: బంగ్లాదేశ్ సిరీస్‌లపై స్పందించిన బీసీసీఐ.. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పర్యటనలు..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్‌కు భారీ షాక్.. ప్రపంచ కప్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్‌తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?