Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఆదర్శ కుటుంబం’ ఇప్పట్లో వచ్చేటట్టు కనిపించడం లేదా? షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా లేట్ కారణంగా, 9న రావాల్సిన ఆదర్శ కుటుంబాన్ని వాయిదా వేసినట్టుగా నిర్మాత నాగవంశీ ప్రకటించాడు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఒక్కటే కారణమా, ఇంకేదైనా రీజన్ ఉందా? అనే చర్చ మొదలైంది. వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబోలో రూపొందిన ‘ఆదర్శ కుటుంబం’ దసరా సెలవులను మిస్ చేసుకోవడమే కాదు, ఇప్పటికే చాలా రిలీజ్ డేట్స్ మార్చుకుంది. సినిమా మొదలైందో లేదో, మేలో విడుదల అవుతుందని ప్రకటించారు. అది కాస్త అక్టోబర్ సెకండ్, అక్టోబర్ 9 అంటూ రిలీజ్ డేట్స్ చేంజ్ చేసుకుంటూ పోతోంది. ఇప్పటికే అయిన ట్రోల్ చాలు అన్నట్టు, మరో రిలీజ్ డేట్ ఇవ్వడానికి నిర్మాతలు భయపడుతున్నారు.
తమన్ ఆ మధ్య ‘ఆదర్శ కుటుంబం’ 30న రిలీజ్ అవుతుంది అంటూ ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేసి, వెంటనే డిలీట్ చేశాడు. రిలీజ్ డేట్ ప్లేస్లో ఎమోజీ పెట్టాడు. ఆ తర్వాత ఒక్కరు కూడా రిలీజ్ డేట్ గురించి స్పందించకపోవడంతో, రకరకాల కథనాలు మొదలయ్యాయి. కొన్ని సీన్స్ను రీషూట్ చేస్తారంటూ మరో న్యూస్ చక్కర్లు కొడుతోంది. ‘ఆదర్శ కుటుంబం’ ఎప్పుడు వచ్చినా వీకెండే దిక్కుగా మారింది. క్రిస్మస్ బరిలో ‘దాదా’, ‘కింగ్ 100’ ఉన్నాయి. సంక్రాంతి రేసులో వెంకటేష్ మరో మూవీ జనవరి 12న విడుదల, రిలీజ్ అవుతుంది. మరి ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్కు ఎప్పుడు ముహూర్తం ఫిక్స్ చేస్తారో చూడాలి మరి!
Also Read
తాజావార్తలు
-
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
-
Sai Durgha Tej: పవన్ కల్యాణ్తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Jasprit Bumrah: వన్డేలకు దూరంగా జస్పీత్ బుమ్రా.. టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇదే..
-
Nepal PM Balendra Shah: భారత్కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!