Home
Movie Release Dates
Movie Release Dates News
-
Nagarjuna: ‘చెప్పిన డేట్‌కు రాకపోతే ఎలా?’.. ఆదర్శకుటుంబానికి నాగార్జున సూటి ప్రశ్న!
Nagarjuna: టాలీవుడ్లో ఇటీవల రిలీజ్ డేట్లను ప్రకటించి, ఆ తర్వాత సైలెంట్‌గా వాయిదా వేసుకోవడంపై కింగ్ అక్కినేని నాగార్జున చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్ వెంకీ కుడుముల ప్రొడ్యూస్ చేసిన ‘ఇట్లు అర్జున’ సినిమాను నాగార్జున స్వయంగా సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన నాగ్‌కు రిలీజ్ క్లాష్‌పై నేరుగానే ప్రశ్న ఎదురైంది. అక్టోబర్ 30న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా రిలీజ్ అవుతున్నప్పటికీ మీ ‘ఇట్లు అర్జున’ థియేటర్లలోకి వస్తుందా?… -
Danny : నవంబర్ 13న రా అండ్ రస్టిక్ క్రైమ్ డ్రామా ‘డానీ’!
ఒక మనిషికి బాగా అతుక్కుపోయిన పాత అలవాట్లు, వ్యసనాలు.. అతని జీవితంలోకి కొత్తగా వచ్చిన స్వచ్ఛమైన ప్రేమను ఢీకొడితే ఆ పోరాటం ఎలా ఉంటుంది? ఆ రెండు విరుద్ధ భావాల మధ్య జరిగే భయంకరమైన సంఘర్షణను తెరపై అత్యంత బోల్డ్‌గా ఆవిష్కరించబోతున్న చిత్రమే ‘డానీ’. టాలీవుడ్లో ‘నాటకం’ సినిమాతో రా అండ్ రస్టిక్ ఫీల్‌ను పరిచయం చేసిన ఆశిష్ గాంధీ, దర్శకుడు కళ్యాణ్‌జీ గోగణ సూపర్ హిట్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో… -
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
‘ఆదర్శ కుటుంబం’ ఇప్పట్లో వచ్చేటట్టు కనిపించడం లేదా? షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా లేట్ కారణంగా, 9న రావాల్సిన ఆదర్శ కుటుంబాన్ని వాయిదా వేసినట్టుగా నిర్మాత నాగవంశీ ప్రకటించాడు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఒక్కటే కారణమా, ఇంకేదైనా రీజన్ ఉందా? అనే చర్చ మొదలైంది. వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబోలో రూపొందిన ‘ఆదర్శ కుటుంబం’ దసరా సెలవులను మిస్ చేసుకోవడమే కాదు, ఇప్పటికే చాలా రిలీజ్ డేట్స్ మార్చుకుంది. సినిమా మొదలైందో లేదో, మేలో… -
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
Tollywood Release Dates: భారీ బడ్జెట్, స్టార్ హీరోల కటౌట్లు, విజువల్ ఎఫెక్ట్స్ హంగామా.. ఇదంతా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వెలుగుతున్న ఒకవైపు చిత్రమైతే, ఆ వెలుగుల వెనుక చిన్న నిర్మాతల నిట్టూర్పులు, ఎన్నో కలలతో ప్రేక్షకులను పలకరించాలనే ఆశలతో ఎన్ని ఆటుపోట్లు ఎదురైన, ఏళ్ల కొద్ది కాలం ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయినా నమ్మిన కథ కోసం.. తన సినిమాని నలుగురి ముందుకు తీసుకురావడం కోసం ఎందరో చిన్న చిత్రాల దర్శకులు పడే తాపత్రాయం మరో… -
Prabhas Fauzi: ఫౌజీ విడుదలపై కొత్త డౌట్స్.. చైతు, దుల్కర్, విశ్వక్ సినిమాల రిలీజ్‌తో డార్లింగ్ ఫ్యాన్స్‌లో టెన్షన్!
Prabhas Fauzi: పాన్ ఇండియా స్టా్ర్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఫౌజీ’ సినిమాపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. డార్లింగ్ ప్రభాస్, డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వస్తుందని గతంలోనే మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వరుసగా ఇతర సినిమాల రిలీజ్ డేట్స్ తెరపైకి రావడంతో ‘ఫౌజీ’ విషయంలో… -
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
August Movies Release: 2026లో తొలి అర్ధభాగంలో సంక్రాంతి సినిమాలు ప్రేక్షకులను మెప్పించినప్పటికీ.. ఆ తర్వాత సమ్మర్ సీజన్ మాత్రం టాలీవుడ్‌కు పెద్దగా కలిసిరాలేదు. జూన్, జూలై నెలల్లో భారీ అంచనాలతో వచ్చిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరచగా.. మరికొన్ని డివైడ్ టాక్ వచ్చినా నిలదొక్కుకున్నాయి. ఇప్పుడు అందరి చూపు ఆగస్టు నెలపై పడింది. గత ఏడాది ఆగస్టులో టాలీవుడ్ నుంచి పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు. అయితే ఈసారి మాత్రం ఆగస్టు నెలలో వరుస… -
Tollywood: ఆ రెండు బిగ్ మూవీస్ రిలీజ్ ఎప్పుడు?
ఈ ఏడాది రావాల్సిన ఎన్టీఆర్ డ్రాగన్ 2027 జూన్ 11 న రిలీజ్ అవుతుంది. మార్చి 19, జూన్ 4న రావాల్సిన టాక్సిక్ ఎట్టకేలకు ఆగస్టు 26న ముహూర్తం చూసుకుంది. షూటింగ్ పూర్తయినా జైలర్ 2 రిలీజ్ డేట్ రాలేదని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫీల్ అయితే, అక్టోబర్ 15న వస్తున్నామని అనౌన్స్ చేశారు. సమ్మర్ లో రావాల్సిన వెంకటేష్-త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ సెకండ్ న రిలీజ్ అవుతుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. చాలా… -
NBK 111: బిగ్ రిస్క్ లో బాలయ్య?
బాలయ్యకు సంక్రాంతి కలిసి వస్తుంది. ఏదో ఒకటి రెండు సార్లు మినహా, ఈ పండగ వచ్చిన ప్రతిసారి హిట్ కొట్టాడు. అయితే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న సినిమాను సంక్రాంతికి తీసుకురావడానికి మాత్రం బాలయ్యకి కొత్త రిస్క్ వచ్చి చేరింది. దీనికి మెయిన్ రీజన్ అనిల్ రావిపూడి. అదెలాగో మీరే చూడండి. సంక్రాంతి అంటే అనిల్ రావిపూడి సినిమా విడుదల కావాల్సిందే. ఎఫ్2 (F2), సరిలేరు నీకెవ్వరు, సంక్రాంతికి వస్తున్నాం.. మన శంకరవర ప్రసాద్ తర్వాత ఐదోసారి… -
Prithviraj Sukumaran: తెలుగులో కూడా పృథ్వీరాజ్ సుకుమారన్ ‘ఐ, నోబడీ’ రిలీజ్
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌కు తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కమర్షియల్ హంగులతో పాటు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్ ఆడియన్స్‌కు సైతం ఆయన బాగా కనెక్ట్ అయ్యారు. ప్రస్తుతం రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’లోనూ ఆయన ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ లోపే, పృథ్వీరాజ్ హీరోగా నటించిన సరికొత్త మైండ్ బ్లోయింగ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ, నోబడీ’ (I, Nobody) తెలుగు… -
Srinivasa Mangapuram: జూలై 30న ‘శ్రీనివాస మంగాపురం’
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని అజయ్ భుపతి దర్శకత్వంలో ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానిని కూడా ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. నిర్మాత పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అశ్విని దత్ సమర్పిస్తున్నారు.…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!