Rajni – Kamal Haasan : రజనీకాంత్, కమల్ హాసన్‌తో సినిమా అంటే దర్శకులకు తలనొప్పి తప్పదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ దిగ్గజ నటులు రజనీకాంత్ అండ్ కమల్ హాసన్ సినిమాల విషయంలో తమ ప్రాధాన్యతల్ని మార్చేసుకుంటున్నారు. రజనీ 173 విషయంలో దర్శకులెందరో మారారు. సుందరి సి ఫస్ట్ కథ చెబితే ఓకే అయ్యింది. ఫైనల్ స్టేజ్ కు వచ్చేసరికి నో చెప్పాడు తలైవర్. సిబి చక్రవర్తి సెట్ అయ్యాడు అనుకుంటే.. భారీ స్కేల్ అదీ ఇది అంటూ కహానీలు చెప్పి తప్పించేశారు. చివరకు అశ్వత్ మారిముత్తు కొత్త కథతో రావడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అదే ధర్మన్ గా తెరకెక్కుతోంది. కమల్ హాసన్ కూడా తన 237 ప్రాజెక్ట్ ఇలాగే మార్పులు సంతరించుకోబోతుంది.
థగ్ లైఫ్ ఫ్లాప్ తర్వాత కమల్ హాసన్ స్టంట్ మాస్టర్స్ అన్బరివ్కు డీల్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. రెండేళ్ల క్రితం ఈ మూవీ ఎనౌన్స్ చేశారు. తమిళనాడు ఎన్నికల తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని రీసెంట్లీ వెల్లడించాడు ఉళగ నాయగన్. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ హోల్డ్ అయ్యిందని తెలుస్తోంది. కొన్ని టెక్నీకల్ ఇష్యూస్, ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ వల్ల డిలే అవుతుందట. దీంతో టైమ్ వేస్ట్ కాకూడదన్న ఉద్దేశంతో మరో దర్శకుడ్ని లైన్లో పెట్టినట్లు సమాచారం. చిన్నా ఫేమ్ ఎస్ యు అరుణ్ కుమార్ చెప్పిన కథకు కమల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని కోలీవుడ్ టాక్. గత ఏడాది వీర ధీర శూరన్‌తో ఓకే అనిపించుకున్నాడు ఈ దర్శకుడు. తాజాగా ఉళగనాయగన్తో కొలబరేషన్‌కు రెడీ అయ్యాడు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతుందట. త్వరలో పట్టాలెక్కబోతుందని సమాచారం. ప్రస్తుతం కమల్ వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. ఇటు నిర్మాతగా వరుస చిత్రాలకు కమిట్ అయ్యాడు. కల్కి2తో పాటు రజనీతో మల్టీస్టారర్ మూవీ చేస్తుండగా సియోన్, ధర్మన్ చిత్రాలను నిర్మిస్తున్నాడు.
Also Read
- Tortoise: ప్రతి 25 నిమిషాలకూ ఓ బాంబ్ లాంటి ట్విస్ట్.. డైరెక్టర్ ఓపెన్ ఛాలెంజ్!
- R. Narayana Murthy: 'కామ్రేడ్' పదం వాడితే అభ్యంతరమా? సెన్సార్ బోర్డుపై ఆర్.నారాయణమూర్తి ఫైర్
- Legacy: విశ్వక్ సేన్ 'లెగసీ' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Sree Vishnu: రాష్ట్ర హోం మినిస్టర్‌నే ఎత్తుకెళ్లిన మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ 'కామ్రేడ్ కళ్యాణ్'!
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్‌లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్‌లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!