టాలీవుడ్ లోని బిగ్ బ్యానర్స్ లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఒకటి. టీజీ విశ్వప్రసాద్ మరియు వివేక్ కూచిబొట్ల ఈ సంస్థ అధినేతలు. అతి తక్కువ కాలంలో మిడ్ రేంజ్ బ్యానర్ నుండి భారీ చిత్రాలు నిర్మించే ప్రొడక్షన్ హౌస్ గా ఎదిగింది పీపుల్స్ మీడియా. కెరీర్ మొదట్లో ఒక రేంజ్ సినిమాలు నిర్మించిన ఈ సంస్థ అనంతి కాలంలోనే టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘బ్రో’ వంటి సినిమాలు నిర్మించే దిశగా ఎదిగింది.…