NTV Exclusive: మెగాఫోన్ పట్టేందుకు రెడీ అవుతున్న టాలీవుడ్ కమెడియన్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ పరిశ్రమలో నటులు దర్శకులుగా మారటం ఈ మధ్యకాలంలో చాలా రొటీన్ అయింది. అయితే అందులో కమెడియన్లు దర్శకులుగా మారుతూ హిట్లు కొడుతున్నారు. ఇప్పటికే తెలుగులో కమెడియన్ వేణు బలగం అనే సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. వేణు కంటే ముందే గతంలో ఏవీఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, వెన్నెల కిషోర్, ధనరాజ్ వంటి వాళ్లు కూడా దర్శకులుగా మారారు.
Also Read : Baahubali: కట్టప్ప బాహుబలిని చంపక పోతే?
Also Read
- Bhogi: శర్వానంద్ ‘భోగి’కి బ్రేక్.. రిలీజ్ వాయిదా వేసిన మేకర్స్.. అసలు కారణం ఇదే!
- Former Miss India: మాజీ మిస్ ఇండియాకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్.. ‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్ సరసన ఛాన్స్!
- Telangana Film Chamber: సినిమా థియేటర్ల టికెట్ ధరలపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలి!
- Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
కొన్ని సినిమాలు చేశారు కానీ అవేవీ కలిసి రాలేదు. అయితే ఈ మధ్యకాలంలో మరో కమెడియన్ రాహుల్ రామకృష్ణ దర్శకుడిగా మారబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అందులో ఎంత నిజం ఉందో ఇప్పటివరకు క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు మరో కమెడియన్ ఒక సీరియస్ సబ్జెక్ట్ రాసుకున్నాడని, దాంతో దర్శకుడిగా మారడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుస్తోంది. యంగ్ హీరోస్ ఒకరిద్దరిని ఈ మేరకు కథ వినమని కోరినట్లు తెలుస్తోంది. కథ విన్నవారు అదిరిపోయిందని అంటున్నారు. ఒకవేళ యంగ్ హీరోస్లో ఎవరైనా గ్రీన్ సిగ్నల్ ఇస్తే, సదరు కమెడియన్ దర్శకుడిగా మారే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
BC Reservation: బీసీలకు గుడ్‌న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
-
TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
-
Former OSD Sumanth : మంత్రి మాజీ ఓఎస్డీపై అటెంప్ట్ మర్డర్ కేసు..
-
JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?