వింటేజ్ బ్లాక్ బస్టర్ కపుల్, నటుడు శివాజీ మరియు లయ చాలా కాలం తర్వాత మళ్లీ జంటగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 2గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సుధీర్ శ్రీరామ్ ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ‘90’s’ వెబ్ సిరీస్ విజయం తర్వాత శివాజీ ఈ ప్రాజెక్టు ద్వారా మరోసారి ఈటీవీ విన్‌తో కలిసి పనిచేస్తుండటం విశేషం. తాజాగా మేకర్స్ ఈ సినిమా టైటిల్‌ను మోషన్…
తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు మరో ఆసక్తికరమైన చిత్రం సిద్ధమవుతోంది. అదిరే అభి అలియాస్ అభినయ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం *కామాఖ్య* అనే శక్తివంతమైన టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమా ఒక మిస్టీరియస్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది, ఇందులో యూనిక్ కథాంశం, ఆకర్షణీయమైన కథనం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని మేకర్స్ హామీ ఇస్తున్నారు. కామాఖ్య అనే టైటిల్ ఈ చిత్రానికి పవర్‌ఫుల్ నెస్ తీసుకువస్తోంది. అభినయ…
సినీ పరిశ్రమలో నటులు దర్శకులుగా మారటం ఈ మధ్యకాలంలో చాలా రొటీన్ అయింది. అయితే అందులో కమెడియన్లు దర్శకులుగా మారుతూ హిట్లు కొడుతున్నారు. ఇప్పటికే తెలుగులో కమెడియన్ వేణు బలగం అనే సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. వేణు కంటే ముందే గతంలో ఏవీఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, వెన్నెల కిషోర్, ధనరాజ్ వంటి వాళ్లు కూడా దర్శకులుగా మారారు. Also Read : Baahubali: కట్టప్ప బాహుబలిని చంపక పోతే? కొన్ని సినిమాలు…
Dhanraj : టాలీవుడ్ లో కమెడియన్ ధన్ రాజ్ కు మంచి గుర్తింపు ఉంది. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా కూడా ఎన్నో సినిమాలు చేశాడు. అయితే తన కెరీర్ లో తన భార్య ఎంతో సపోర్టు చేసిందని ఎప్పుడూ చెప్తుంటాడు. తాజాగా ఆయన భార్య శిరీష తమ జీవితంలో ఎదురైన కష్టాల గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. ‘మాది లవ్ మ్యారేజ్. 15 ఏళ్లకే ధన్ రాజ్ ను పెళ్లి చేసున్నాను. ధన్ రాజ్ తల్లి చనిపోయిన…
Ramam Raghavam Movie First Look Out: ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో, కమెడియన్ ధన్ రాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్‌పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మాణంలో ప్రొడక్షన్ నెంబర్ 1గా తెరకెక్కుతున్న ద్విభాష చిత్రానికి ‘రామం రాఘవం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. జనవరి 22న అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా రామం రాఘవం ఫస్ట్ లుక్‌ను ఇరవై రెండు…
జబర్దస్త్ తో చాలా మంది నటులు కమెడియన్స్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు..జబర్దస్త్ తో బాగా సక్సెస్ అయి తర్వాత సినిమాల్లో కమెడియన్స్ గా మరియు హీరోలుగా కూడా ఇండస్ట్రీ లో బాగా బిజీ అవుతున్నారు.అయితే వీరిలోనే రైటర్స్ మరియు డైరెక్టర్స్ కూడా ఉండటం విశేషం… ఇప్పటికే జబర్దస్త్ కమెడియన్స్ శాంతి కుమార్ మరియు వేణు దర్శకులుగా మారారు. వేణు బలగం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.త్వరలోనే కిరాక్ RP కూడా దర్శకుడిగా రాబోతున్నాడు. తాజాగా…
Comedian Dhanraj to turn director Soon: ఇటీవల, జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి బలగం సినిమాతో దర్శకుడిగా మారారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మెగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తరువాత జబర్దస్త్ కమెడియన్ శాంతికుమార్ కూడా డైరెక్టర్ గా మారి ఒక సినిమా డైరెక్ట్ చేశాడు కానీ డి పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక ఇప్పుడు మరో తెలుగు కమెడియన్ దర్శకుడిగా మారేందుకు రెడీ అవుతున్నాడు. ఆయన ఇంకెవరో కాదు కమెడియన్…
శివప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్ తో కలిసి కిరణ్ కొర్రపాటి 'విమానం' చిత్రం నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఇది జూన్ 9న విడుదల కాబోతోంది.