SSRMB 29 : మహేశ్ కోసం రాజమౌళి వేట మొదలైంది..
- మహేశ్ రాజమౌళి కాంబోలో సినిమా
- ప్రీప్రొడక్షన్ వర్క్ లో యూనిట్ బిజీ
- వచ్చే ఏడాదిలో షూట్ స్టార్ట్ అయ్యే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ సినీ చరిత్రలో సరికొత్త సంచలనానికి శ్రీకారం చుట్టేందుకు దర్శకుడు ధీరుడు SS రాజమౌళి మరోసారి శ్రీకారం చుట్టబోతున్నారు. అందుకోసం ఆయన ఫస్ట్ టైమ్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా చేయబోతున్నాడు. అసలు ఇప్పటికి అధికారంగా కూడా ప్రకటించని ఈ సినిమా సోషల్ మీడియాలో నిత్యం ఎదో ఒక న్యూస్ తో హల్ చల్ చేస్తుంది. అత్యంత భారీ బడ్జెట్ పై దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Also Read : YASH : KGF – 3 ఫిక్స్.. యశ్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
- Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
ఈ సినిమా కోసం మహేశ్ లాంగ్ హెయిర్, కండలు తిరిగిన బాడీ పెంచుతున్నాడు. తాజగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ షేర్ చేసాడు దర్శకుడు SS రాజమౌళి కొడుడు SS కార్తికేయ. తొలిసారిగా ఇద్దరు టాలీవుడ్ శిఖరాలు సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ డైరెక్టర్ రాజమౌళి గార్ల కాంబో మూవీ రానున్న నేపథ్యంలో భారీ గా ప్లాన్ చేస్తున్నారు. తాజాగా #SSMB29 షూటింగ్ కు సంబంధించి లొకేషన్స్ వేటలో ఉన్నాడు జక్కన్న. కారులో ఫారెస్ట్ మధ్య రాజమౌళి ప్రయాణిస్తు మహేశ్ బాబు నటించిన టక్కరిదొంగ సినిమా నుండి ‘నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో’ సాంగ్ వింటూ డ్రైవ్ చేస్తూ వెళ్తున్నారు ఆ సందర్భాన్ని తన ఫోన్ తో క్లిక్ మనిపించి ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసారు కార్తికేయ. SSRMB టీమ్ మూవీ కోసం కష్టపడుతున్న తీరుని బట్టి చూస్తుంటే ఈ యాక్షన్ అడ్వెంచర్ బొమ్మతో మహేష్ బాబు దునియాని దున్నేయడం, గ్లోబల్ గా బ్లాక్ బస్టర్ జండా పాతేయడం ఖాయంగా కనిపిస్తోందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!