ఈ ఏడాది టాలీవుడ్ టాప్ హీరోల్లో నాగార్జున రెండు, వెంకటేష్ ఓ మూవీతో ఫ్యాన్స్‌ను పలకరిస్తే, ఇయర్ స్టార్టింగ్‌లో హిట్ కొట్టిన బాలకృష్ణ ఎండింగ్‌లో బాక్సాఫీసు దండయాత్రకు రెడీ అయ్యారు. డిసెంబరు 5న రిలీజ్ కు రెడీ అవుతోంది అఖండ 2. ఇక మెగాస్టార్ చిరంజీవి, డార్లింగ్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది ఆడియన్స్‌ను కాస్త నిరూత్సాహానికి గురి చేశారు. కాస్తలో కాస్త రెబల్ స్టార్ నయం. రాజా సాబ్ ఏప్రిల్ నుండి…
టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ దర్శకుడు రాజమౌళి కాంబోలో పాన్ వరల్డ్ సినిమా ‘SSMB29’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంటే వారానికి ఓ సారి విదేశీ పర్యటనకు వెళ్తున్న మహేశ్ బాబు ను సింహాన్ని బోనులో బంధించినట్టు బందించి.. మహేశ్ పాస్ పోర్ట్ ను లాక్కున్నట్టు ఫోటోకు పోజ్ ఇచ్చారు. సింహాన్ని బోనులో లాక్ చేసినట్లు అర్థం వచ్చేలా వీడియో షేర్…
భారతీయ సినీ చరిత్రలో సరికొత్త సంచలనానికి శ్రీకారం చుట్టేందుకు దర్శకుడు ధీరుడు SS రాజమౌళి మరోసారి శ్రీకారం చుట్టబోతున్నారు. అందుకోసం ఆయన ఫస్ట్ టైమ్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా చేయబోతున్నాడు. అసలు ఇప్పటికి అధికారంగా కూడా ప్రకటించని ఈ సినిమా సోషల్ మీడియాలో నిత్యం ఎదో ఒక న్యూస్ తో హల్ చల్ చేస్తుంది. అత్యంత భారీ బడ్జెట్ పై దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. Also Read…