Satya Dev: రావు బహదూర్’లో నగ్నంగా నటించాలన్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో విలక్షణ నటనతో మంచి పేరు తెచ్చుకున్నాడు సత్యదేవ్. ఇటీవల ఆయన హీరోగా, వెంకటేష్ మహా దర్శకత్వంలో ‘రావు బహదూర్’ అనే సినిమా రూపొందింది. జూలై మూడో తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా, ప్రేక్షకులతో పాటు సినీ విశ్లేషకుల నుంచి, విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు పొందుతోంది.
ఇక ఈ సినిమాలో ఒక సీన్ లో తాను నగ్నంగా నటించాలని అనుకున్నట్లుగా సత్యదేవ్ చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో ఒక సీన్ లో తనని నగ్నంగా నటించాల్సిందిగా దర్శకుడు వెంకటేష్ మహా కోరాడని, అయితే అప్పటికప్పుడు తనకు ఆలోచించుకునే సమయం అడిగానని చెప్పుకొచ్చారు. తర్వాత కొంత సంఘర్షణ తర్వాత, తక్కువ మంది క్రూతో ఎలా షూట్ చేయాలో అనే విషయం కూడా ఆలోచించామని, బాడీ కాన్ డ్రెస్ వేసుకొని నటించాలని భావించినట్లుగా చెప్పుకొచ్చాడు. అయితే ఆ పాత్ర కోసం కాస్త పొట్ట ఉన్నట్లుగా చూపించాల్సిన పరిస్థితుల్లో ఆ బాడీకాన్ డ్రెస్ సెట్ అవ్వకపోవడంతో, ఆ నగ్నంగా నటించాలనుకున్న ఆలోచనను పక్కన పెట్టినట్లుగా సత్యదేవ్ చెప్పుకొచ్చాడు.
Also Read
జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద మహేష్ బాబు సమర్పకుడిగా, శరత్ అనురాగ్ రెడ్డితో పాటు చింతా గోపాలకృష్ణారెడ్డి సహ నిర్మాణంలో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో దీపా థామస్ సత్యదేవ్ సరసన హీరోయిన్గా నటించింది…
తాజావార్తలు
-
Gaddam Prasad: “చర్యలు తీసుకుంటాం”.. స్పీకర్‌ను పరామర్శించిన సీఎం, డిప్యూటీ సీఎం..
-
Citizen Vigilante: హింసకు భయపడి జర్మనీ ఆపేసిన సినిమా.. ఎలాన్ మస్క్ ఎంట్రీతో ఒక్కసారిగా..!
-
Dragan : డ్రాగన్.. రంగంలోకి దిగిన లూగర్
-
Siddipet District: కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో ఉద్రిక్తత.. ఎర్రవల్లి బయలుదేరిన కేటీఆర్, హరీష్ రావు..
-
Ramayana-Yash: రావణుడిగా విశ్వరూపం.. ‘రామాయణ’ పార్ట్-1లో యశ్ స్క్రీన్ టైమ్ అంతనా?
ట్రెండింగ్
-
Elon Musk: ఇక 5 – 10 ఏళ్లే ఈ ఉద్యోగాలు.. ఆపై అంతా రోబోల ప్రపంచమే..!
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!