గ్లోబల్ స్టార్ ప్రభాస్ ది రాజాసాబ్ కోసం సరికొత్త లుక్ ట్రై చేసి పాన్ ఇండియా రేంజ్‌లో ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేశాడు.. మారుతి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, ప్రభాస్ మాస్ అటిట్యూడ్, థియేటర్స్‌లో భయపెట్టి నవ్వించి హంగామా చేసేందుకు రెడీ అవుతున్నాడు. రాజాసాబ్‌లో కొత్త గెటప్, రాయల్ లుక్‌తో సింహాసనం మీద కూర్చున్న ప్రభాస్ ఈసారి ఫ్యాన్స్ విజువల్ ఫీస్ట్ ఇవ్వడానికి డిసెంబర్ 5న రెడీ అవుతున్నాడు.అయితే ప్రొడ్యూసర్ మాత్రం సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తామంటున్నాడు. ఈ కన్‌ఫ్యూజన్‌పై…
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో సత్యదేవ్ గురించి పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ అర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చి ప్రజంట్ హీరోగా మంచి మంచి కథలు ఎంచుకుంటున్నారు సత్యదేవ్. ‘బ్రోచేవారెవరురా’, ‘ఇస్మార్ట్ శంకర్’ , ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్‌తో గుర్తింపు పొంది.. తర్వాత ‘బ్లఫ్ మాస్టర్’ మూవీ తో హీరోగా మారిన సత్యదేవ్ ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’, మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. తర్వాత ‘గుర్తుందా శీతాకాలం’,…