Sandeep Vanga : ‘రాముడు’ రణబీర్’ను వంగా ‘అనిమల్ ’గా ఎలా మారుస్తాడో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తీసినవి త్రీ ఫిలిమ్స్ అయినా, సందీప్ రెడ్డి వంగా చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. చెప్పాలంటే ఆయన సినిమాల కన్నా, సందీప్ ఆటిట్యూడ్‌కే మాస్ ఫాలోయింగ్ ఉంది. ఈ ఆటిట్యూడే ఈ దర్శకుడిని కొన్నిసార్లు సమస్యల్లోకి నెట్టేస్తోంది. రీసెంట్లీ ‘స్పిరిట్’ విషయంలో దీపికాకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసి, తృప్తి దిమ్రీని పట్టుకొచ్చాడు. ప్రెసెంట్ ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది మార్చి 5న ప్రేక్షకులకు కల్ట్ బొమ్మను ఇవ్వబోతున్నాడు. “వన్ బ్యాడ్ హ్యాబిట్” అనే ఒక్క డైలాగ్‌తో ‘స్పిరిట్’ పై అంచనాలు పెంచేశాడు సందీప్ రెడ్డి వంగా. ఇక డార్లింగ్‌ను పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపించబోతున్నాడని టాక్.
ఇక్కడి వరకు ఓకే, కానీ సందీప్ రెడ్డి వంగా అసలు సిసలైన టాస్క్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇది ‘స్పిరిట్’ మూవీ విషయంలో అనుకుంటే పొరపడినట్లే! ‘స్పిరిట్’ తర్వాత పట్టాలెక్కిస్తానన్న ‘అనిమల్ పార్క్’ ప్రాజెక్ట్ విషయంలో ఈ డైనమిక్ డైరెక్టర్‌కు పెను సవాలే ఎదురైంది. ఎందుకంటే, లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న రణబీర్‌ను ‘అనిమల్’లో వైలెంట్ యాంగిల్లో చూపించడంలో సక్సెస్ అయ్యాడు డైరెక్టర్. కానీ, ఈసారి టోటల్ డిఫరెంట్ లుక్‌లో కనిపించబోతున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో.
Also Read
- AP Theatres Crisis: టికెట్ ధరలు పెంచొద్దు.. ఏపీ సినీ ఎగ్జిబిటర్ల ఫోరం కీలక డిమాండ్లు..
- Tollywood : హాలీవుడ్ నుండి విలన్స్‌ను దిగుమతి చేస్తోన్న టాలీవుడ్
- Hanuman Ansh: అప్పుడు సహాయం చేయలేదు.. ఇప్పుడేమో పొగుడుతున్నారు.. బాలీవుడ్‌పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
- Baljit Singh: ఇంట్లో కుళ్లిన స్థితిలో పంజాబీ గాయకుడి మృతదేహం.. రక్తపు మరకలు, చివరికి షాకింగ్ ట్విస్ట్!
బాలీవుడ్ మైథాలజీ మూవీ ‘రామాయణం’లో రాముడిగా కనిపించబోతున్నాడు రణబీర్. రీసెంట్లీ రిలీజ్ చేసిన రామ్ లుక్‌లో ఓకే అనిపించుకున్నాడు హీరో. ‘అనిమల్’లో వైలెంట్ యాంగిల్ నుండి ట్రాన్స్‌ఫార్మ్ అయ్యేందుకు, ఆడియన్స్ తనను రాముడిగా యాక్సెప్ట్ చేసేందుకు గ్యాప్ తీసుకున్నాడు. దీని తర్వాత ‘లవ్ అండ్ వార్’ రిలీజ్ ఉన్నప్పటికీ, ఒక్క ఫోటో కూడా లీక్ కాకపోవడంతో ఆడియన్స్ అటెన్షన్ అటుగా లేదు.
కానీ, ‘అనిమల్ పార్క్’ ఎలా ఉండబోతుందో పార్ట్ వన్ లోనే హింట్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగా. ఇది దర్శకుడికి ప్రాబ్లమ్‌గా కూర్చుంది. రాముడిగా రణబీర్‌ను చూసిన ప్రేక్షకులు.. ‘అనిమల్’ సీక్వెల్లో మళ్ళీ రొమాన్స్ అండ్ వైలెంట్ హీరోగా చూపిస్తే చూడగలుగుతారా? సంజయ్ లీలా భన్సాలీ ‘లవ్ అండ్ వార్’ హిట్ అయితే ఓకే, కానీ ఫెయిల్ అయితే సందీప్ రెడ్డి వంగా పై మోర్ ప్రెజర్ పడనుంది. మరి దీనిని ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి!
తాజావార్తలు
-
Free LPG Cylinders Scheme: గుడ్‌న్యూస్ చెప్పిన గోవా సీఎం.. 3 ఎల్పీజీ సిలిండర్లు ఫ్రీ.. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్
-
Krishna River Management Board: తెలంగాణకు KRMB షాక్.. కీలక ఆదేశాలు జారీ..
-
Trump: రష్యా, ఉక్రెయిన్‌కు ట్రంప్ దూతలు.. యుద్ధానికి ముగించేందుకు శాంతి ప్రయత్నాలు
-
Kurnool High Court Bench: కర్నూలులో హైకోర్టు బెంచ్.. మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు
-
Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!