బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ నటించిన లేటెస్ట్ మూవీ “యానిమల్ “..ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది .అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను తెరకెక్కించారు.ఈ సినిమాపై సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలుతో విమర్శలు కూడా వచ్చాయి . విపరీతమైన హింస ,మహిళలను కించ పరిచే విధంగా ఈ మూవీ ఉందంటూ ఎక్కువగా విమర్శలు వచ్చాయి.మరోవైపు ఈ సినిమా బాక్సాఫీస్…
సందీప్ రెడ్డి అంటేనే ఓ సెన్సేషన్. తను అనుకున్నది అనుకున్నట్టుగా స్క్రీన్ పై చూపించడానికి ఏ మాత్రం ఆలోచించడు. ఫస్ట్ సినిమా అర్జున్ రెడ్డితో సంచలనం సృష్టించిన సందీప్… అదే సినిమాను హిందీలో కబీర్ సింగ్‌గా రీమేక్ చేసి బాలీవుడ్‌ని షేక్ చేశాడు. ఆ తర్వాత రణ్‌బీర్ కపూర్‌తో అనిమల్ సినిమా చేసి బాక్సాఫీస్ దగ్గర 900 కోట్ల కొల్లగొట్టేశాడు. ప్రస్తుతం అనిమల్ సినిమా ఓటిటిలో అదిరిపోయే రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమా క్లైమాక్స్‌లో వైలెన్స్ జస్ట్…
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కిన ‘యానిమల్’ మూవీ గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయి దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు ప్రశంసలు కంటే విమర్శలే ఎక్కువగా వచ్చాయి.అయినా కూడా కలెక్షన్స్ విషయంలో ‘యానిమల్ ‘ మూవీ దుమ్మురేపింది.. ఇదిలా ఉంటే ‘యానిమల్’ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కనున్న ‘యానిమల్ పార్క్’ గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటికొచ్చింది.. తాజా సమాచారం…
డైరెక్టర్ సందీప్ రెడ్డి తెరకెక్కించిన యానిమల్ సినిమా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డులని చెల్లా చెదురు చేసింది. ఒక A రేటెడ్ సినిమా, మూడున్నర గంటల నిడివి ఉన్న సినిమా ఈ రేంజ్ ర్యాంపేజ్ ని క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు కూడా ఊహించి ఉండవు. వరల్డ్ వైడ్ 900 కోట్లు రాబట్టిన అనిమల్ సినిమా… రణ్‌బీర్ కపూర్ లోని పర్ఫెక్ట్ యాక్టర్ ని మరోసారి పరిచయం చేసింది. రణబీర్ యాక్టింగ్ పొటెన్షియల్ ని వాడుకుంటూ సందీప్…
సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. ఏ సెంటర్ బీ సెంటర్ అనే తేడా లేదు… నార్త్ సౌత్ అనే బేధం లేదు… ఆల్ సెంటర్స్ లో అనిమల్ మూవీ ఎర్త్ షాటరింగ్ కలెక్షన్స్ ని రాబట్టి ఓవరాల్ గా థియేటర్స్ లో 900 కోట్లకి పైగా కలెక్ట్ చేసింది. ఒక ఏ రేటెడ్ సినిమా, మూడున్నర గంటల నిడివి ఉన్న సినిమా, ఈ రేంజ్ కలెక్షన్స్…
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా యానిమల్ మూవీ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు. ఈ చిత్రం బాలీవుడ్ లో అతని రెండవ సినిమా గా తెరకెక్కింది.. రణబీర్ కపూర్ ప్రధాన పాత్ర లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.యానిమల్ మూవీ విజయవంతమైన నేపథ్యం లో, ఆ సినిమా సీక్వెల్ యానిమల్ పార్క్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో అనే వివరాలు సందీప్ వెల్లడించాడు. సీక్వెల్ తో పాటే మూడోభాగం కూడా తీసే…
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాలతో జస్ట్ శాంపిల్ చూపించిన సందీప్ రెడ్డి వంగ… అనిమల్ సినిమాతో బాక్సాఫీస్ కి 70MM బొమ్మ చూపిస్తున్నాడు. రణబీర్ కపూర్ లోని యాక్టింగ్ పొటెన్షియల్ ని కంప్లీట్ గా వాడుకుంటూ ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ కి కమర్షియల్ టచ్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. డిసెంబర్ 1న రిలీజైన అనిమల్ మూవీ పాన్ ఇండియా హిట్ అయ్యింది, అనిమల్ హిట్ అవుతుంది అనుకున్న వాళ్లు కూడా ఈ…
సందీప్ రెడ్డి వంగ లేటెస్ట్ సెన్సేషనల్ ఫిల్మ్ అనిమల్ బాక్సాఫీస్ ని రఫ్ఫాడిస్తోంది. రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 1న రిలీజై డ్రై సీజన్ లో కూడా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మూడో వారంలో కూడా స్ట్రాంగ్ హోల్డ్ ని మైంటైన్ చేస్తూ అనిమల్ సినిమా 835.9 కోట్లని కలెక్ట్ చేసి 850 కోట్ల మార్క్ చేరువలో ఉంది. ఒక A రేటెడ్ సినిమా, మూడున్నర గంటల నిడివితో రిలీజై ఈ రేంజ్…
సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లని రాబడుతోంది. ఏ సెంటర్ బీ సెంటర్ అనే తేడా లేదు… నార్త్ సౌత్ అనే బేధం లేదు… ఆల్ సెంటర్స్ లో అనిమల్ మూవీ ఎర్త్ షాటరింగ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. 15 రోజుల్లో 800 కోట్లు రాబట్టిన అనిమల్ సినిమా… డిసెంబర్ 21లోపు వెయ్యి కోట్ల మార్క్ టచ్ చేసేలా కనిపిస్తుంది. ఒక ఏ రేటెడ్ సినిమా, మూడున్నర గంటల…
సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన అనిమల్ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి అడాప్టెడ్ సన్ అయిపోయాడు రణబీర్ కపూర్. తెలుగులో ఈ మూవీతో రణబీర్ కపూర్ ఫాలోయింగ్ అండ్ మార్కెట్ రెండూ పెరిగాయి. డిసెంబర్ 1న రిలీజ్ అయిన ఈ మూవీ వరల్డ్ వైడ్ సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతోంది. అనిమల్ లో రణబీర్ కపూర్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అనే కాంప్లిమెంట్స్ ప్రతి ఒక్కరి నుంచి వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో రణబీర్ కపూర్ నెక్స్ట్…