గత కొంతకాలంగా సమంత, రాజ్ నిడుమోరు అనే డైరెక్టర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో నాగచైతన్య, సమంత ప్రేమించి వివాహం చేసుకున్నారు. తర్వాత విభేదాలు రావడంతో లీగల్‌గా విడాకులు తీసుకున్నారు. ఇక ఇప్పుడు నాగచైతన్య, శోభితను వివాహం చేసుకొని కొత్త జీవితం మొదలుపెట్టాడు. గత కొంతకాలంగా సమంత, రాజ్ డీకే ద్వయంలో రాజ్‌తో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వారు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కూడా ప్రచారం జరిగింది.…
కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం టోకెన్ లేని భక్తులకు 16 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వదర్శనానికి 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.