టాలీవుడ్ ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో ఉన్న లింగ భైరవి దేవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ది వివాహం’ ద్వారా ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, అత్యంత సముల సమక్షంలో జరిగిన ఈ వేడుకను అనాదిగా వస్తున్న యోగ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. ఆలోచనలు, భావోద్వేగాలు లేదా భౌతికతకు అతీతంగా, దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికే రూపొందించిన విశిష్టమైన…
Samantha : భారీగా అభిమానులను సొంతం చేసుకున్న ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్‌సిరీస్ మూడో సీజన్ విడుదలకు సిద్ధమవుతోంది. రాజ్–డీకే రూపొందించిన ఈ యాక్షన్ స్పై డ్రామా నవంబర్ 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుండటంతో ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. తాజాగా, దర్శకుడు రాజ్ నిడుమోరు ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత, నిమ్రత్ కౌర్ నటన గురించి మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. Read Also : Varanasi…
Samantha – Rashmika : సమంత రాజ్ నిడుమోరుతో డేటింగ్ లో ఉందని ఎప్పటి నుంచో రూమర్లు వస్తున్నాయి. కానీ ఆమె దానిపై పెద్దగా స్పందించట్లేదు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పదే పదే అడుగుతున్నారు. ఏదైనా ఉంటే చెప్పేయమని అంటున్నారు. కానీ సమంత నుంచి నో రెస్పాన్స్. కానీ రాజ్ నిడుమోరుతో తరచూకలిసి తిరుగుతోంది. చాలా క్లోజ్డ్ గా ఉన్న ఫొటోలను పోస్టులు చేస్తోంది. అతన్ని గట్టిగా హగ్ చేసుకున్న ఫొటోను కూడా నిన్న వదిలింది. కానీ…
Samantha: ఈ మధ్యకాలంలో సమంత చేస్తున్న సినిమాల కంటే కూడా, ఎక్కువగా రాజ్ నిడుమోరుతో ఉన్న రిలేషన్ గురించే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ఒకపక్క నాగచైతన్య, శోభితను వివాహం చేసుకున్న తర్వాత, సమంత, రాజ్ నిడుమోరుతో డేటింగ్ చేస్తోందన్న వార్తలు అనూహ్యంగా తెర మీదకు వచ్చాయి.
Samantha : సమంత తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ రాజ్ నిడుమోరుతో ఈ మధ్య బాగా కలిసి తిరుగుతోంది. కానీ తమ మధ్య ఏం ఉందో అస్సలు బయట పెట్టట్లేదు. ముఖ్యంగా చైతూ-శోభిత పెళ్లి అయిపోయిన తర్వాత వీరిద్దరూ ఇలా రెచ్చిపోతున్నారు. రాజ్‌తో క్లోజ్‌గా కనిపిస్తోంది. తరచూ ఇద్దరూ ట్రిప్ లకు కూడా వెళ్తున్నారు. అంతే కాకుండా రెస్టారెంట్లు, పార్టీలు అంటూ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఎన్ని ట్రోల్స్, వార్తలు వస్తున్నా సరే ఇద్దరు మాత్రం…
Samantha : స్టార్ హీరోయిన్ సమంతకు ఏ స్థాయి క్రేజ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె కోసమే థియేటర్లకు వెళ్లి అభిమానులు కూడా ఉన్నారు. హీరోయిన్లలో ఆమెను ఇప్పటివరకు కొట్టే వారే లేకుండా పోయారు. అలాంటి సమంత ఈ మధ్య సినిమాల్లో నటించి చాలా కాలం అవుతుంది. ఇక ఈరోజు నందిని రెడ్డి డైరెక్షన్ లో మా ఇంటి బంగారం అనే సినిమాను ప్రకటించింది సమంత. నేడు పూజా కార్యక్రమాలు కూడా చేసింది. ఇందులో ఆమె…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతోంది. ఆమెకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా సరే సోషల్ మీడియాలో అటెన్షన్ ఏర్పడుతుంది. ఇక రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో తిరుగుతోంది. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని రూమర్లు ఎక్కువగా వస్తున్నాయి. కానీ సమంత మాత్రం వాటిపై స్పందించట్లేదు. మరీ ముఖ్యంగా చైతూ, శోభిత పెళ్లి అయిపోయిన తర్వాత రాజ్ నిడుమోరుతో సమంత ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా…
Samantha : స్టార్ హీరోయిన్ సమంత ఏం చెప్పినా సరే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుందనే విషయం తెలిసిందే. సమంత అటెన్షన్ అలా ఉంటుంది మరి. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె చెప్పే మాటలు, చేస్తున్న పనులు సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. ఇక ఆమె ఇప్పుడు సినిమాల్లో పెద్దగా కనిపించట్లేదు. డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో కలిసి తిరుగుతోంది. ఆమె ఎప్పుడు మళ్లీ సినిమాల్లో కనిపిస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.…
Samantha – Raj Nidumoru : స్టార్ హీరోయిన్ సమంత నిత్యం వార్తల్లో ఉంటుంది. ఆమె పెద్దగా సినిమాలు చేయకపోయినా.. ఆమె చేస్తున్న పనులతో తెగ ట్రెండింగ్ అవుతోంది. మనకు తెలిసిందే కదా.. సమంత కొన్ని రోజులుగా బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో తిరుగుతోంది. ఈ జంట నిత్యం ట్రిప్పులు, టూర్లు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ తమ మధ్య ఏముందో బయట పెట్టట్లేదు. తాజాగా వీరిద్దరూ దుబాయ్ లోని ఓ ఫ్యాషన్ షోకు వెళ్లారు. అక్కడ…
మయోసైటిస్ మరియు పడి కోలుకున్న సమంత, ప్రస్తుతానికి సినిమాలేవీ పెద్దగా చేయడం లేదు. మీరు మాతృగా శుభం అనే సినిమా చేసిన ఆమె, ప్రస్తుతానికి సిటాడెల్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్లో ఉందని ప్రచారం ఉంది. అయితే, వీరిద్దరూ ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయలేదు, అలాగే ఖండించలేదు. అయితే, మంగళవారం నాడు సమంత దుబాయ్ ట్రిప్ నుంచి ఒక వీడియో షేర్ చేసింది. అయితే, అక్కడ రాజ్ నిడిమోరు ఫేస్ కనిపించడం లేదు, కానీ చాలామంది అది…