Samantha: తల్లి కాబోతున్న సమంత?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు జీవితంలో సరికొత్త వసంతం మొదలైనట్లు తెలుస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించి, సొంతంగా నిర్మించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం నిన్న థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద దూసుకు పోతోంది. విడుదలైన కేవలం ఒక్క రోజులోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా క్లీన్ బ్రేక్ ఈవెన్ స్టేటస్ అందుకొని నిర్మాతగా సమంతకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ గ్రాండ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న సామ్, ఈరోజు తన భర్త రాజ్ నిడిమోరు, చిత్ర యూనిట్‌తో కలిసి సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు.
అయితే, ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో కేవలం సినిమా హిట్ మాత్రమే కాదు, సమంత వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక క్రేజీ గుడ్ న్యూస్ కూడా నెట్టింట వైరల్‌గా మారింది. సక్సెస్ సెలబ్రేషన్స్ లో సమంత వైట్ కలర్ టీషర్ట్ ధరించి కనిపించారు. అందులో బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తుండటంతో సామ్ ప్రెగ్నెంట్ అనే వార్త ఫిలిం నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. తమకు ఎంతో ఇష్టమైన హీరోయిన్ త్వరలోనే తల్లి కాబోతుందనే సంకేతాలు రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సమంతకు ఎప్పటి నుంచో ఒక అందమైన కుటుంబాన్ని ప్రారంభించాలనే బలమైన కోరిక ఉండేది. ఆ కల ఇప్పుడు నెరవేరబోతుండటంతో అటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న సమంత, ప్రముఖ దర్శకుడు కమ్ ప్రొడ్యూసర్ రాజ్ నిడిమోరు గతేడాది డిసెంబర్లో వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. అయితే ఆమె ప్రెగ్నెన్సీ గురించి ఇప్పుడు జరుగుతున్నది అంతా ప్రచారమే అయినా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Also Read
- Hollywood OTT Releases: ఈ వారం ఓటీటీలో క్రేజీ హాలీవుడ్ రిలీజ్లు.. డీసీ థ్రిల్లర్ నుంచి 'టాయ్ స్టోరీ' 5 వరకు..
- Hema Slams Anasuya: 'జై శ్రీరామ్' ఒక పవిత్ర మంత్రం.. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు... అనసూయ వ్యాఖ్యలపై హేమ ఫైర్
- Welcome To The Jungle OTT: పొట్ట చెక్కలయ్యే కామెడీతో 192 కోట్ల గ్రాస్.. ఓటీటీలో 24 గంటల్లోనే నంబర్ 1 ట్రెండింగ్!
- Pawan Kalyan: ‘నా అన్నయ్యే నా ఏకైక హీరో’.. 'చిరు' పుట్టినరోజున తమ్ముడు ఎమోషనల్ పోస్ట్..!
తాజావార్తలు
-
Gachibowli Building Collapse : గచ్చిబౌలిలో హైటెన్షన్.. కుప్పకూలిన 7 అంతస్తుల భవనం..!
-
ISRO: ఇస్రో ఇక రాకెట్లు తయారు చేయదా?.. సంస్థ కొత్త వ్యూహం ఇదే..!
-
NHAI rs350 Toll Pass: NHAI కొత్త రూ.350 టోల్ పాస్.. ఎవరికి వర్తిస్తుంది? ఎలా అప్లై చేయాలి?
-
Hollywood OTT Releases: ఈ వారం ఓటీటీలో క్రేజీ హాలీవుడ్ రిలీజ్లు.. డీసీ థ్రిల్లర్ నుంచి ‘టాయ్ స్టోరీ’ 5 వరకు..
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
ట్రెండింగ్
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!