Chaitra Rai : సీరియల్స్ తో తెలుగు నాట బాగా పాపులర్ అయింది చైత్ర రాయ్. ఇటు సినిమాల్లో కూడా రాణించింది. ఆమె తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. కొన్ని రోజులుగా ఆమె రెండో సారి ప్రెగ్నెంట్ అయిందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. దానిని ఆమె తాజాగా కన్ఫర్మ్ చేసేసింది. బేబీ బంప్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నేను రెండో సారి ప్రెగ్నెంట్ అయ్యాను. కానీ ఈ విషయాన్ని ఇన్ని…
విరాట్ కోహ్లీ రెండోసారి తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అవుతుంది. తాజాగా కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి బెంగళూరులోని ఓ హోటల్ వెలుపల నడుస్తూ కెమెరాలకు కనిపించారు. ఆ వీడియోలో అనుష్క శర్మ.. వదులుగా ఉన్న దుస్తులలో కనిపించింది. అంతేకాకుండా.. ఆమే తన బేబీ బంప్ ను దాచిపెట్టి ఉన్నట్లు కనిపిస్తుంది.
గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. టాలీవుడ్ లో తన కెరీర్ పీక్ స్టేజ్ లో వున్నప్పుడే ఈ భామ బాలీవుడ్ కి చెక్కేసింది. తన జీరో సైజ్ అందాలతో ఇలియానా బాలీవుడ్ ప్రేక్షకులను కూడా బాగానే ఆకట్టుకుంది. బర్ఫీ సినిమాతో మంచి విజయం సాధించిన ఈ బ్యూటీ ఆ తరువాత బాలీవుడ్ లో వరుసగా అవకాశాలు అందుకుంది. కానీ ఆ తరువాత చేసిన సినిమాలు అంతగా మెప్పించక…
Upasana Konidela: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, ఉపాసన దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇటీవల ఈ విషయాన్ని రామ్‌చరణ్ తండ్రి మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. మెగా అభిమానులు ఈ శుభవార్త కోసం పదేళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో చిరు ఈ విషయం ప్రకటించగానే మెగా ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోయారు. ప్రస్తుతం ఉపాసన బేబీ బంప్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉపాసన కజిన్ వెడ్డింగ్ కోసం చరణ్ దంపతులు థాయ్‌ల్యాండ్ వెళ్లారు.…
సినిమా పరిశ్రమలో మరో హీరోయిన్ తల్లి కాబోతోంది. ఆమె ఎవరో కాదు… నమిత. ఈరోజు నమిత పుట్టినరోజు. ఈ సందర్భంగా తాను గర్భవతి అని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ మేరకు బేబీ బంప్ ఫోటోను పోస్ట్ చేసింది. ‘మాతృత్వం… నా జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. నేను మారాను, నాలోనూ మార్పు మొదలైంది. నా ముఖంలో చిరునవ్వు వచ్చింది. కొత్త జీవితం, కొత్త పిలుపులు, మాతృత్వపు అనుభూతి కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూశా.…
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రసుతం గర్భిణీ అన్న విషయం తెలిసిందే. గతేడాది తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూ ని ప్రేమ వివాహమాడిన ఈబ్యూటీ ఇటీవలే తన ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేసింది. ఇక నెలలు పెరిగేకొద్దీ.. చిన్నారి ఆర్గోయం కోసం నిత్యం శ్రమిస్తూనే ఉంది. గర్భవతి సమయంలో తల్లి బిడ్డ బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఫుడ్ తో పాటు వ్యాయామాలు కూడా ముఖ్యమే. ఇక బిడ్డ ఆరోగ్యం, తన ఆరోగ్యం కోసం ఏరోబిక్స్, పైలెట్స్ చేస్తున్నట్లు కాజల్…