Sonakshi Sinha : హీరోయిన్ల విషయంలో ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. పెళ్లి అయితే మాత్రం ప్రెగ్నెంట్ అయిందంటూ లెక్కలేనన్ని రూమర్లు వచ్చేస్తాయి. ఇప్పుడు స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా విషయంలోనూ ఇలాంటి రూమర్లే వినిపిస్తున్నాయి. ఆమెకు జహీర్ ఇక్బాల్ తో పెళ్లి అయిన విషయం తెలిసిందే. వీరిద్దరూ ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. రీసెంట్ గా సోనాక్షి కొంచెం బరువు పెరిగింది. అది చూసిన వారంతా ఆమె ప్రెగ్నెంట్ అంటూ…
టాలీవుడ్ సింగర్ సునీత తల్లి కాబోతుందని ఉదయం నుంచి వార్తలు గుప్పుమంటున్న విషయం తెల్సిందే. ఇటీవల సునీత తన సోషల్ మీడియా లో ఒక ఫోటో పెట్టింది. తమ ఫార్మ్ హౌస్ లో మామిడి చెట్టు వద్ద కూర్చొని, మామిడి కాయలను చూపిస్తూ పోజు ఇచ్చిన సునీత క్యాప్షన్ గా బ్లెస్డ్ అంటూ రాసుకొచ్చింది. ఇక దీంతో అది చూసినవారందరు ఆమె మరోసారి తల్లికాబోతుంది అని అనుకోని ఆమెకు విషెస్ చెప్పడం మొదలుపెట్టారు. ఇక తాజాగా ఈ…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్.. ఇటీవలే హీరో విక్కీ కౌశల్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట గతేడాది పెళ్లితో ఒక్కటయ్యారు. ఇక ఆ తరువాత ఈ జంట వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విక్కీ, కత్రినా తమ తమ సినిమా షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. ఇకపోతే కత్రినా గురించి ఒక వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. తాజాగా…