Rajinikanth : రజనీకాంత్ రిటైర్మెంట్ పై.. తలైవా భార్య ఇండ్రస్టింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న వరుస చిత్రలో ‘కూలీ’ ఒకటి. ప్రజంట్ ఈ చిత్రం కోసం తమిళ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తి కావచ్చింది. ఇప్పటికే రజనీకాంత్ కూడా తన షూటింగ్ పార్ట్‌ను ముగించేశారు. బ్యాలెన్స్ వార్క్ కూడా లోకేష్ కనగరాజ్ త్వరగా పూర్తి చేసే పనిలో నిమగ్నం అయ్యే ఉన్నారు. ఇక ఈ మూవీతో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న జైలర్-2 మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటు కూలీ, జైలర్ 2 వంటి ప్రధాన చిత్రాల షూటింగ్లో బిజీగా ఉన్నారు తలైవా. ఇలాంటి సమయంలో రీసెంట్ గా రజినీ కాంత్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.
Also Read : Allu Arjun : అల్లు అర్జున్- అట్లీ సినిమాలో మరో హీరో ?
Also Read
దేనికైనా రిటైర్మోంట్ ఉంటుంది, కానీ ఇండస్ట్రీలో నటినటలకు మాత్రం రిటైర్ మోంట్ ఉండదు. అక్కినేని నాగేశ్వర్ రావు దీనికి నిదర్శనం. ఆయన తుది శ్వాస విడిచే వరకు నటించారు. అలాంటిది తలైవా విశ్రాంతి తీసుకోవడం ఎంటీ ? అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై ఆయన సతిమని రియాక్ట్ అయ్యారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో రజనీకాంత్ సినిమా షూటింగ్ నుంచి విరామం తీసుకునే అవకాశం ఉందా అని ఒక విలేకరి లత ను అడిగితే.. ‘ నాకు సమాధానం తెలిస్తే బాగుంటుంది. నేను మీకు కచ్చితంగా చెప్పేదాన్ని’ అని ఆమె చెప్పింది. అంటే ఆమె మాటలు బట్టి చూస్తే రజినీ కాంత్‌కు అసలు విశ్రాంతి తీసుకునే ఆలోచనే లేనట్లుగా కోడుతుంది.
తాజావార్తలు
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
AA 23 : అల్లు అర్జున్ – లోకేష్ కనకరాజ్ సినిమా క్యాన్సిల్?
-
Ola Electric Rights Issue: ఓలా ఎలక్ట్రిక్ రైట్స్ ఇష్యూ.. రూ.27కే షేర్లు.. రికార్డ్ డేట్, ప్రారంభ తేదీ వివరాలు ఇవే
-
UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
-
DIGGER : హాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా ‘డిగ్గర్’
ట్రెండింగ్
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!