“రాధే శ్యామ్” షూటింగ్ రీస్టార్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పీరియాడికల్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ ‘రాధే శ్యామ్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ చిత్రాన్ని ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ‘రాధే శ్యామ్’ చివరి షెడ్యూల్ ఈరోజు ఉదయం హైదరాబాద్ లో ప్రారంభమైంది. ప్యాచ్ వర్క్ లో భాగంగా మేకర్స్ కొన్ని టాకీ సన్నివేశాలను 4 రోజులు చేయనున్నారు, ఆపై ప్రభాస్, పూజలపై లవ్ సాంగ్ ను చిత్రీకరించనున్నారు మేకర్స్.
Read Also : ప్రకాష్ రాజ్ ఇలాంటి వారు అనుకోలేదు… ప్రెస్ మీట్ లో బండ్ల గణేష్
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
ఈ చిత్రం హిందీ, తెలుగు వెర్షన్లకు రెండు వేర్వేరు సౌండ్‌ట్రాక్ లు ఉన్నాయి. హిందీలో మిథూన్, మనన్ భరద్వాజ్ స్వరాలు సమకూర్చగా, జస్టిన్ ప్రభాకరన్ తెలుగు వెర్షన్‌లో పాటలు కంపోజ్ చేస్తున్నారు. టీ-సిరీస్ గుల్షన్ కుమార్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ బ్యానర్స్ పై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొదటి కాపీ సిద్ధమైన తర్వాత నాన్‌స్టాప్ ప్రమోషన్లు ప్రారంభమవుతాయి. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ‘రాధే శ్యామ్’ ప్రపంచవ్యాప్తంగా భారీ రేంజ్ లో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళం, హిందీ భాషల్లో చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రం విడుదల తేదీకి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. గతంలో ఈ చిత్రాన్ని జూలై 30న ప్రేక్షకులం ముందుకు తీసుకురానున్నట్టు ప్రకటించినప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడింది.
తాజావార్తలు
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్‌లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!