Pawan Kalyan: OG షూటింగ్.. స్పాట్ ఫిక్స్.. పవన్ వచ్చేది ఎప్పుడంటే..?
- సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే
- స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేయనున్నOG టీమ్. హరి హర వీరమల్లుకు కాస్త బ్రేక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు రానున్న.సెప్టెంబరు 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. ఎమ్మెల్యే గా గెలిచాక ఇది పవన్ కు మొదటి పుట్టినరోజు. పవన్ సిమిమాలకు సంబంధించి మూడు సినిమాల పోస్టర్ లు రానున్నట్టు తెలుస్తోంది.కాగా పవన్ కళ్యాణ్ ఎన్నికల కారణంగా సినిమాలు కాస్త బ్రేక్ ఇచ్చాడు. దీంతో పలు సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి.
Also Read: Nani: దానయ్యకు ఏమి తెలియదు.. అన్ని నన్నే చూసుకోమంటారు: నేచురల్ స్టార్
Also Read
- Karuppu : కరుప్పు' బ్లాక్‌బస్టర్ సినిమాటోగ్రాఫర్ కు 'సూర్య' ఖరీదైన గిఫ్ట్
- Suriya : కరుప్పు సూపర్ హిట్.. సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ కు సూర్య గ్రీన్ సిగ్నల్
- Mega 158 : మెగా సినిమాలో నారా వారి హీరో?
- Mahesh Babu: ‘వారణాసి’ సినిమా రాకముందే మహేష్ బాబు ఫ్యాన్స్‌కు గట్టి ట్రీట్.. బాబు బర్త్ డేకి ఆ రెండు చిత్రాలు!
ప్రస్తుతం షూటింగ్ మధ్యలో ఆగిపోయిన ‘OG'(ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) సినిమాను పూర్తి చేస్తానని గతంలో పవన్ వ్యాఖ్యలు చేసాడు. ఎప్పుడెప్పుడు OG షూట్ స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ను కలిశారు నిర్మాత DVV. దానయ్య. అయితే ఈ షూటింగ్ హైదరాబాద్ లో కాదని తెలిసింది. OG షూటింగ్ విఙయవాడలో చేసేలా ఏర్పాట్లు చేయమని నిర్మాతకు సూచించడంతో అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. బహుశా సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుండి లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్ నుంచి పవన్ ఈ సినిమా సెట్స్ లో పాల్గొంటారని టాక్ వినిపిస్తోంది. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయ సమీక్షలు నిర్వహించేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరొక భారీ బడ్జెట్ చిత్రం హరి హర వీరమళ్లు. ఈ చిత్ర నిర్మాత AM. రత్నం కూడా పవన్ ను కలిశారు. కానీ ముందు OG పూర్తి చేశాకే తర్వాత సినిమాకు డేట్స్ ఇస్తానని అన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Mamata Banerjee: బీజేపీ ప్రభుత్వం లేకపోతే, మీ సంగతి చూస్తాం.. హాస్పిటల్‌కు మమత వార్నింగ్..
-
IPL Final 2026: ఆ గ్రౌండ్లో అడుగుపెడితే శివాలెత్తిపోతాడు.. RCB గ్యాంగ్‌ను భయపెడుతున్న గిల్ రికార్డులు!
-
Karuppu : కరుప్పు’ బ్లాక్‌బస్టర్ సినిమాటోగ్రాఫర్ కు ‘సూర్య’ ఖరీదైన గిఫ్ట్
-
Windfall Tax: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు.. ఎవరికి లాభం?
-
Sajjala Ramakrishna Reddy: టీడీపీ, వైసీపీ బోత్ ఆర్ నాట్ సేమ్!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..