గతవారం లాగే ఈ వారం వివిధ భాషలకు చెందిన సూపర్ హిట్ సినిమాలు, పలు వెబ్ సిరీస్ లు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసాయి. దీపావళి కానుకగా రిలీజ్ అయిన లక్కీ భాస్కర్, కిరణ్ అబ్బవరం క నేటి నుండి స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఏ ఏ సూపర్ హిట్ సినిమాలు ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూద్దాం రండి నెట్‌ఫ్లిక్స్ : చర్చిల్ ఎట్ వార్- డిసెంబరు 04 దట్ క్రిస్మస్- డిసెంబరు 04 ది ఓన్లీ గర్ల్…
ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ఇటీవల విడుదలైన అనేక సూపర్ హిట్ సినెమాలు, వెబ్ సిరీస్ లు రెడీ గా ఉన్నాయి. మరి ఏ ఏ సినిమాలు ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో, ఏ ఏ వెబ్ సిరీస్ లు ఎప్పటి నుండి స్ట్రీమింగ్ లు రెడీ అవుతున్నాయో చూద్దాం రండి.. నెట్‌ఫ్లిక్స్ : ద క్వీన్ ఆఫ్ విలన్స్ (జపనీస్ ) – సెప్టెంబరు 19 ట్విలైట్ ఆఫ్…
The Birthday Boy Now Available on Aha: రవికృష్ణ, సమీర్ మళ్లా, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ది బర్త్ డే బాయ్’. బొమ్మా బొరుసా బ్యానర్ పై ఐ. భరత్ నిర్మాణంలో విస్కీ దాసరి దర్శకత్వం వహించారు. కొత్త కథలను జనాలు ఎక్కువగా ఆదరిస్తున్నారు. మాస్ మసాలా కమర్షియల్ చిత్రాల కంటే కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ది బర్త్ డే బాయ్ అనే చిత్రం…
UppuKappurambu Directly on OTT Platform: ప్రస్తుత సమయంలో ఓటీటీకి బాగా ఆదరణ పెరిగిన విషయం తెలిసిందే. ఒకప్పుడు థియేటర్స్ లో పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో చిన్న సినిమాలు వైపు పట్టించుకోని ఆడియన్స్ ఓటీటీ వచ్చినప్పటినుంచి చిన్న సినిమాలకి కూడా బాగా డిమాండ్ పెరిగింది. దీంతో మేకర్స్ సినిమాలను నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. ఇక ఈ మధ్య కాలంలో అయితే స్టార్స్ నటించిన సినిమాలు కూడా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా…
OTT Release Movies: ప్రతి వారం థియేటర్లలో సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంటుంది.. కానీ ఈ సారి పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ’ హవా కొనసాగుతుండడంతో ఈవారం బాక్సాఫీసు ముందుకు కొత్త చిత్రాలేవీ రావట్లేదు. కొన్ని చిన్న సినిమాలు ఉన్న అవి డైరెక్ట్ ఓటీటీలో సందడి చేయనున్నాయి. ఈ వారం పలు ఓటీటీల్లో ఏకంగా 24 సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ కాబోతున్నాయి. ఏ సినిమా ఎక్కడ రిలీజ్ అవుతుందో ఒకసారి…
Rajinikanth Vettaiyan: 70ప్లస్ వయసులోనూ విరామం లేకుండా సినిమాలు చేస్తున్నారు సూపర్‌స్టార్ రజనీకాంత్. చిన్న చిన్న స్టార్‌హీరోలే ఏడాదికి ఒక సినిమాతో సరిపెడుతుంటే.. సూపర్‌స్టార్ అయ్యుండి ఏడాది లోపే రెండు సినిమాలు విడుదల చేసి, మూడో సినిమాను కూడా చకచకా కానిచ్చేస్తున్నారు. గత ఏడాది ఆగస్ట్‌లో ‘జైలర్’గా చేసిన హంగామా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇటీవలే ‘వెట్టయన్’ సినిమా షూటింగ్‌ను కూడా ముగించారు. ఈ చిత్రన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పైన TJ…