Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Ntr And Rishab Shetty Collaboration Will Ntr Make A Cameo In Kantara 1

NTR – Rishab Shetty: రిషబ్ శెట్టి సినిమాలో ఎన్టీఆర్?

Published Date :September 15, 2025 , 10:16 pm
By Bhargav Chaganti
NTR – Rishab Shetty: రిషబ్ శెట్టి సినిమాలో ఎన్టీఆర్?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రముఖ నటులు ఎన్టీఆర్‌, రిషబ్‌ శెట్టిల మధ్య సినిమా సహకారం గురించి కొన్ని నెలలుగా అనేక కథనాలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి ఏదైనా సినిమాలో నటిస్తున్నారా? ఎన్టీఆర్‌ ప్రశాంత్ నీల్ సినిమాలో రిషబ్‌ శెట్టి ఉన్నారా? లేదంటే ‘కాంతార చాప్టర్ 1’లో ఎన్టీఆర్‌ అతిథి పాత్రలో కనిపించబోతున్నారా? అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించింది. ఈ ఊహాగానాలకు తెరదించుతూ, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో రిషబ్ శెట్టి నటిస్తున్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదని తేలింది. నిజానికి, ‘కాంతార: ఏ లెజెండ్ చాప్టర్ 1’లో ఎన్టీఆర్ ఒక గెస్ట్ అప్పీరియెన్స్ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read:Nalgonda : నాల్గొండలో విద్యార్థి సంఘాల ఆగ్రహం ప్రైవేట్ కాలేజీలపై మండిపడ్డ నేతలు

గతంలో, ఎన్టీఆర్ తన కుటుంబంతో కలిసి కర్ణాటకకు వెళ్లినప్పుడు వారిద్దరి మధ్య స్నేహం మరింత బలపడింది. ఉడిపిలోని శ్రీకృష్ణ టెంపుల్, కొల్లూరులోని మూకాంబిక టెంపుల్స్ దర్శనానికి వెళ్ళినప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో రిషబ్‌ శెట్టి స్వయంగా ఎన్టీఆర్ కుటుంబాన్ని రిసీవ్ చేసుకున్నారు. అలాగే, ప్రతిచోటా ఎన్టీఆర్‌తోనే రిషబ్‌ శెట్టి ఉన్నట్లు కనిపించారు. మీడియా ప్రతినిధులు ఎన్టీఆర్‌ను ‘కాంతార’ ప్రీక్వెల్‌లో నటిస్తున్నారా అని అడిగినప్పుడు, “రిషబ్‌ ప్లాన్ చేయాలి, చేస్తే నటించడానికి నేను రెడీ” అని నవ్వుతూ సమాధానం చెప్పారు. ఈ వ్యాఖ్యలు రిషబ్ శెట్టి సినిమాలో ఎన్టీఆర్ అతిథి పాత్ర పోషిస్తున్నారనే ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో రావచ్చు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #Kantara A Legend Chapter 1
  • Jr NTR
  • Kantara 1
  • ntr
  • NTR Movie

తాజావార్తలు

  • Off The Record : మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి పొలిటికల్ ఎంట్రీపై చర్చలు

  • Devendra Fadnavis: ఉద్ధవ్ థాక్రేనే ప్రశంసలతో ముంచెత్తిన సీఎం ఫడ్నవిస్

  • Off The Record : దాడి వీరభద్రరావు చూసి హడలిపోతున్న కూటమి ఎమ్మెల్యేలు?

  • Most Polluted Country: ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశంగా పాకిస్తాన్.. భారత్ ఎన్నో స్థానమంటే..

  • Orange & Purple Cap History: ఐపీఎల్ ‘క్యాప్’ల పోరు.. ఆధిపత్యం చలాయిస్తున్న జట్లు ఇవే..!

ట్రెండింగ్‌

  • Viral News: రేట్లు పెరిగాయి.. యుద్ధం ఆపిస్తే తగ్గిస్తాం.! వైరల్ అవుతున్న రెస్టారెంట్ బోర్డు

  • నెట్‌వర్క్ లేకుండానే కాల్స్ టెక్నాలజీ, 6500mah బ్యాటరీతో వచ్చేస్తున్న TECNO Spark 50 5G..!

  • Fridge Cleaning Tips: మీ ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వస్తుందా..? ఈ ట్రిక్‌తో కొత్తదిలా మారుతుంది.!

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions