ప్రముఖ నటులు ఎన్టీఆర్, రిషబ్ శెట్టిల మధ్య సినిమా సహకారం గురించి కొన్ని నెలలుగా అనేక కథనాలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి ఏదైనా సినిమాలో నటిస్తున్నారా? ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలో రిషబ్ శెట్టి ఉన్నారా? లేదంటే ‘కాంతార చాప్టర్ 1’లో ఎన్టీఆర్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారా? అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించింది. ఈ ఊహాగానాలకు తెరదించుతూ, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో రిషబ్ శెట్టి నటిస్తున్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదని తేలింది. నిజానికి,…
NTR-Neel : ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో భారీ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం జెట్ స్పీడ్ తో షూటింగ్ జరుగుతోంది. మొన్నటి దాకా కర్ణాటకలో ఓ షెడ్యూల్ ను కంప్లీట్ చేశారు. ప్రస్తుం రామోజీఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతోంది. ఇక్కడ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారంట. ప్రశాంత్ నీల్ మూవీ అంటేనే భారీ యాక్షన్ సీన్లు పక్కా ఉండాల్సిందే. పైగా హీరో ఎలివేషన్లు పక్కా. ఇప్పుడు ఎన్టీఆర్ కు కూడా ఇలాంటి ఎలివేషన్లే ఉంటాయని అంటున్నారు. ప్రస్తుతం…
Prabhas Fans in Tension over Salaar 2 after NTR Movie Opening: ఓ వైపు యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్, నీల్ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ట్రెండ్ చేస్తుంటే ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ 2ని ట్రెండ్ చేస్తున్నారు. చెప్పాలంటే సలార్ 2 గురించి ఓ రేంజ్‌లో చర్చించుకుంటున్నారు. వాస్తవానికైతే.. ప్రశాంత్ నీల్ సలార్ పార్ట్ 1 తర్వాత పార్ట్ 2 చేయాల్సి ఉంది. కానీ ప్రభాస్ డేట్స్ అడ్జెస్ట్ కాలేకనో, లేక…