ప్రముఖ నటులు ఎన్టీఆర్, రిషబ్ శెట్టిల మధ్య సినిమా సహకారం గురించి కొన్ని నెలలుగా అనేక కథనాలు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి ఏదైనా సినిమాలో నటిస్తున్నారా? ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలో రిషబ్ శెట్టి ఉన్నారా? లేదంటే ‘కాంతార చాప్టర్ 1’లో ఎన్టీఆర్ అతిథి పాత్రలో కనిపించబోతున్నారా? అనే ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించింది. ఈ ఊహాగానాలకు తెరదించుతూ, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో రిషబ్ శెట్టి నటిస్తున్నట్లు వస్తున్న వార్తలు నిజం కాదని తేలింది. నిజానికి,…
కాంతార కన్నడ సినిమా చరిత్రలో ఒక సెన్సేషన్. కన్నడ యంగ్ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ నటించిన ఈ సినిమా కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. కన్నడలోనే కాకుండా తెలుగు, తమిళ్, హిందీ చిత్ర పరిశ్రమలలో రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టింది కాంతార. ఇప్పడు కాంతార కు ప్రీక్వెల్ గా కాంతార చాఫ్టర్ 1 ను తీసుకువస్తున్నారు. కాంతార బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో రాబోతున్న కాంతార చాప్టర్ 1పై హోంబలే…
కాంతారా మూవీతో పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ అందుకున్నాడు దర్శకుడు రిషబ్ శెట్టి. ఈ సినిమా ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.దీంతో రిషబ్ శెట్టి కాంతారా సినిమాకు ముందు జరిగిన కథను ప్రీక్వెల్ గా తెరకెక్కిస్తున్నాడు . ఈ సినిమాలో తానే స్వయంగా నటించి, దర్శకత్వం వహిస్తున్న రిషబ్ శెట్టి ఈ ప్రీక్వెల్ కోసం భారీ రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు సమాచారం.కాంతారా ప్రీక్వెల్ కోసం రిషబ్ శెట్టి ఏకంగా రూ.100…