NBK50Years : నందమూరి బాలయ్య స్వర్ణోత్సవ వేడుకల అతిధుల లిస్ట్ ఇదే..
- బాలయ్య టాలీవుడ్ లి అడుగుపెట్టి 50 ఏళ్ళు
- ఘనంగా బాలయ్య సినీ స్వర్ణోత్సవ వేడుకలు
- హాజరుకానున్న అతిరధమహారధులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేశారు. సాయి ప్రియ కన్‌స్ట్రక్షన్స్ మెయిన్ స్పాన్సర్‌గా సుచిర్ ఇండియా కిరణ్‌తో కలిసి ఇండియాస్ నెంబర్ వన్ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ అయిన శ్రేయాస్ మీడియా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో ఎంతోమంది అతిరథమహారథులు పాల్గొనబోతున్నారు.
అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలకు విచ్చేసే అతిధులు ఎవరెవరు అంటేతమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్, మెగాస్టార్ చిరంజీవి, మలయాళ మెగాస్టార్ ముమ్ముట్టి, కన్నడ స్టార్ శివన్న, విజయ్ సేతుపతి, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, మాచో స్టార్ గోపీచంద్, అక్కినేని అఖిల్, సాయిధరమ్ తేజ్, స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, మాస్ కా దాస్ విశ్వక్‌సేన్, శ్రీవిష్ణు, నాగశౌర్య, అల్లరి నరేష్, శివకార్తీకేయన్ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరోలు, బాలయ్య సరసన నటించిన హీరోయిన్స్ ఈ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. టాలీవుడ్ చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో అంగరంగ వైభవంగా అతిరధ మహారథుల సమక్షంలో ఈ వేడుక నిర్వహించబోతున్నారు. ఈ మహా వేడుకకు హైదరాబాద్ లోని నోవాటెల్ హైటెక్స్ హోటల్ లో సెప్టెంబరు 1న సాయంత్రం శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది.
Also Read
- Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
- Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
- Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్‌పోన్.. కొత్త డేట్ ఇదేనా?
- Samantha : నా బిడ్డకు మీరే పేరు పెట్టండి అంటూ ఫ్యాన్స్‌కు సమంత బంపర్ ఆఫర్!
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్‌లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్‌కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!