నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేశారు. సాయి ప్రియ కన్‌స్ట్రక్షన్స్ మెయిన్ స్పాన్సర్‌గా సుచిర్ ఇండియా కిరణ్‌తో కలిసి ఇండియాస్ నెంబర్ వన్ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ అయిన శ్రేయాస్ మీడియా అత్యంత ప్రతిష్టాత్మకంగా…
Nandamuri Krishna Chaitanya Warning to Jr NTR Fans: ఏపీలో ఎన్నికలు ముగిసిన ఇంకా ఎన్నికలకు సంబంధించిన చర్చలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నందమూరి హీరో ఒకరు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను ఉద్దేశిస్తూ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. నందమూరి జయకృష్ణ కుమారుడు నందమూరి చైతన్య కృష్ణ చాలా కాలం క్రితమే నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో సినిమాలకు దూరంగానే ఉంటూ వచ్చారు. గత…
ఒకే రోజు తొమ్మిది సినిమాలతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన తారకరత్నకు 9వ నంబర్ అచ్చిరాలేదనిపిస్తోంది. అతను అనారోగ్యంపాలైన రోజు, తనువు చాలించిన రోజు కూడా 9వ నంబర్ తోనే ముడిపడి ఉండటం గమనార్హం.