Nani : సరిపోదా శనివారం హిట్టే…కానీ అక్కడ మాత్రం నష్టాలు తప్పలేదు..
- వివేక్ ఆత్రేయ - నానిల రెండవ సినిమా సరిపోదా శనివారం
- ఆగస్ట్ 29న వరల్డ్ వైజ్ రిలీజైన సరిపోదా
- వంద కోట్ల క్లబ్ లో చేరిన శనివారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ బ్లాక్ బస్టర్ మూవీ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా, SJ సూర్య పవర్ ఫుల్ రోల్ నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మించారు. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
తాజగా ఈ చిత్రం అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ సాధించి, రిలీజ్ నాటి నుండి ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా రూ. 100 కోట్లు కలెక్ట్ చేసిందని అధికారకంగా ప్రకటించారు మేకర్స్. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే అసలు విషయం ఏంటంటే సరిపోదా శనివారం ఈస్ట్, గుంటూరు ఈ రెండు ఏరియాల్లో అక్కడిక్కడ సరిపోయిందని, ఖర్చులు రాలేదని.అంటే సుమారుగా ముఫై లక్షలు బయ్యర్లు నష్ట పోయారని తెలుస్తోంది. అటు సీడెడ్ లోను సరిపోదా శనివారం భారీ నష్టాలు చూసిందని సమాచారం. కానీ ఈ నష్టాలు అకారణంగా కురిసిన వర్షాల వలన వచ్చాయని లేదంటే అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ సాధించేదని ట్రేడ్ అంచనా వేసింది. మరోవైపు నైజాం, ఓవర్సీస్ లో సరిపోదా శనివారం భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఆల్మోస్ట్ థియేటర్ రన్ ముగిసిన సరిపోదా శనివారం డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అవుతోంది.
Also Read
తాజావార్తలు
-
IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
-
Vishwa Prasad : అందుకే సుమలతకు సపోర్ట్ చేయడానికి వచ్చా!
-
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..