నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ బ్లాక్ బస్టర్ మూవీ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా, SJ సూర్య పవర్ ఫుల్ రోల్ నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మించారు. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్…
అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో అందుగు పెట్టి అష్టాచమ్మా తో హీరోగా మారి, పక్కింటి కుర్రాడిగా నేచురల్ స్టార్ బిరుదు అందుకుని సూపర్ హిట్ సినిమాలు అందిస్తున్న నాని టాలీవుడ్ లో అడుగుపెట్టి 16 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఇటీవల సరిపోదా శనివారం విజయ వేడుకలో నానికి పలువురు అభినందనలు తెలిపారు. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ : ఇండస్ట్రీలో16 ఏళ్ళు పూర్తి చేసుకున్న నాని గారికి అభినందనలు. నాలుగేళ్ళుగా ఆయన్ని దగ్గర నుంచి చూస్తున్నాను.…
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. శనివారంనాడు రాత్రి ‘సరిపోదా శనివారం’ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లోని నోవాటెల్ లో ఘనంగా జరిగింది ఈ సందర్భంగా నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ ” ఈరోజు వచ్చిన దర్శకులకు నాతో కనెక్షన్ వుంది. అదేంటో త్వరలో తెలుస్తుంది మీకు. టీజర్, ట్రైలర్ ఏది రిలీజ్ చేసినా అందరూ ఓన్ చేసుకుని ఆదరించారు. ఈనెల 29న అందరూ…