గోపీచంద్ తో ఇస్మార్ట్ బ్యూటీ రొమాన్స్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రీసెంట్ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ప్రొడక్షన్ హౌస్, గోపిచంద్ తో కొత్త చిత్రాన్ని ప్రకటించింది. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందనుంది. దీనికి శ్రీవాస్ దర్శకత్వం వహించనున్నారు. తాత్కాలికంగా “గోపిచంద్ 30” పేరుతో ఉన్న ఈ చిత్రానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబోట్ల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం గోపిచంద్ సరసన ‘ఇస్మార్ట్’ బ్యూటీని తీసుకోవాలని మేకర్స్ అనుకుంటున్నారట. ఈ చిత్రంలో నభా నటేష్ ను హీరోయిన్ గా ఎంపిక చేసే అవకాశం ఉంది. ఆమె పేరే ఇప్పుడు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే హీరోయిన్ విషయమై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Read Also : వెంకీ కుడుముల కథకు బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్!
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
శ్రీవాస్‌తో కలిసి గోపీచంద్ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది. మేకర్స్ ప్రస్తుతం మిగిలిన తారాగణం మరియు సిబ్బందిని ఖరారు చేస్తున్నారు. భూపతి రాజా కథ రాశారు. గతంలో గోపీచంద్, శ్రీవాస్ ఇద్దరూ ‘లక్ష్యం’, ‘లౌక్యం’లతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రెండు సినిమాలో బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయ్యాయి. మరోవైపు నభా నటేష్ తాను హీరోయిన్ గా నటించిన “మాస్ట్రో” విడుదల కోసం ఎదురు చూస్తోంది. ఇందులో ఆమె యువ నటుడు నితిన్ తో రొమాన్స్ చేస్తోంది. ఇది హిందీ థ్రిల్లర్ డ్రామా “అంధాదున్” రీమేక్. వీరితో పాటు ‘మాస్ట్రో’లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కూడా కీలకపాత్రలో నటిస్తోంది.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు