రీసెంట్ గా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ప్రొడక్షన్ హౌస్, గోపిచంద్ తో కొత్త చిత్రాన్ని ప్రకటించింది. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందనుంది. దీనికి శ్రీవాస్ దర్శకత్వం వహించనున్నారు. తాత్కాలికంగా “గోపిచంద్ 30” పేరుతో ఉన్న ఈ చిత్రానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబోట్ల నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం గోపిచంద్ సరసన ‘ఇస్మార్ట్’ బ్యూటీని తీసుకోవాలని మేకర్స్ అనుకుంటున్నారట. ఈ చిత్రంలో నభా నటేష్ ను హీరోయిన్ గా…