Mithilesh Chaturvedi: బాలీవుడ్ లో విషాదం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటుడిగా బుల్లితెర, వెండితెరపై తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకన్న మిథిలేశ్ చతుర్వేది బుధవారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. ముంబైలో హృదయ సంబంధమైన వ్యాధికి చికిత్స చేయించుకున్న ఆయన తన స్వస్థలం లక్నోకు కొద్దిరోజుల క్రితం వచ్చారని, ఇక్కడ మరోసారి గుండెపోటు రావడంతో తదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. హృతిక్ రోషన్ ‘కోయి మిల్ గయా’, సన్నీ డియోల్ ‘గదర్’, జెడీ చక్రవర్తి ‘సత్య’తో పాటు ‘బంటీ ఔర్ బబ్లీ, క్రిష్, తాల్, రెడీ, అశోక్, ఫిజా’ వంటి ఎన్నో చిత్రాలలో మిథిలేశ్ చతుర్వేది నటించారు.
read also: Ram Gopal Varma: టాలీవుడ్ అసలు శత్రువు రాజమౌళినే!
Also Read
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
పలు వాణిజ్య ప్రకటనలతో పాటు టీవీ సీరియల్స్ లోనూ కీలక పాత్రలు పోషించారు. ఆ మధ్య వచ్చిన ‘నీలీ ఛత్రీ వాలే’, ‘ఖయామత్’, ‘పాటియాల్ బేబీస్’ వంటి టీవీ షోస్ తో పాటు ‘ద స్కామ్’ వెబ్ షో లో రామ్ జఠ్మలానీ పాత్రను మిథిలేశ్ చేశారు. అమితాబ్, ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘గులాబో సితాబో’ లో చివరి సారిగా మిథిలేష్ నటించారు. ఈ సీనియర్ నటుడి మృతి పట్ల బాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
49th Chief Justice of India : తన వారసుడి పేరును సిఫార్సు చేసిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.. ఆయన ఎవరంటే..?
తాజావార్తలు
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్దీప్కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!