నటుడిగా బుల్లితెర, వెండితెరపై తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకన్న మిథిలేశ్ చతుర్వేది బుధవారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. ముంబైలో హృదయ సంబంధమైన వ్యాధికి చికిత్స చేయించుకున్న ఆయన తన స్వస్థలం లక్నోకు కొద్దిరోజుల క్రితం వచ్చారని, ఇక్కడ మరోసారి గుండెపోటు రావడంతో తదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. హృతిక్ రోషన్ ‘కోయి మిల్ గయా’, సన్నీ డియోల్ ‘గదర్’, జెడీ చక్రవర్తి ‘సత్య’తో పాటు ‘బంటీ ఔర్ బబ్లీ, క్రిష్, తాల్, రెడీ, అశోక్,…