నటుడిగా బుల్లితెర, వెండితెరపై తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకన్న మిథిలేశ్ చతుర్వేది బుధవారం సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. ముంబైలో హృదయ సంబంధమైన వ్యాధికి చికిత్స చేయించుకున్న ఆయన తన స్వస్థలం లక్నోకు కొద్దిరోజుల క్రితం వచ్చారని, ఇక్కడ మరోసారి గుండెపోటు రావడంతో తదిశ్వాస విడిచారని ఆయన కుట�