Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ టైటిల్‌ని రివీల్ చేయడమే కాదు, సుమారు నాలుగు నిమిషాల నిడివిగల ఒక పూర్తిస్థాయి ట్రైలర్ లాంటి గ్లింప్స్ వీడియోని రిలీజ్ చేసింది సినిమా టీమ్.
మే 20వ తేదీ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేయగా, ఈ గ్లింప్స్ మొత్తం సినిమా కంటెంట్ ఎలా ఉండబోతోంది అనే విషయం మీద క్లారిటీ ఇచ్చేసినట్లు అయింది. ‘సలార్’, ‘కేజీఎఫ్’ సిరీస్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్, తన మార్క్ ఏమాత్రం తగ్గకుండానే ఈ గ్లింప్స్ కట్ చేశాడు.
Also Read
మొత్తం మీద గ్లింప్స్ చూస్తుంటే మాత్రం, ఎన్టీఆర్ – నీల్ సినిమా అయిన ‘డ్రాగన్’ మీద ఒక్కసారిగా అంచనాలు ఏర్పడేలా చేసింది. నిజానికి ఈ సినిమా ఈ ఏడాది రిలీజ్ కావాల్సి ఉంది, కానీ షూట్లు వాయిదా పడుతూ వస్తూ ఉండడంతో, వచ్చే ఏడాది రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
మరి ఇంకెందుకు ఆలస్యం, తాజాగా సినిమా టీమ్ రిలీజ్ చేసిన ఆ వీడియో మీరు కూడా చూసేయండి.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్‌కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!