Taraka Ratna: ఆకట్టుకుంటున్న ‘సారథి’ మోషన్‌పోస్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి తారక రత్న పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న ‘సారథి’ మోషన్ పోస్టర్ విడుదల అయింది. ఈ పోస్టర్‌కి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన వస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. కరోనా మహమ్మారి నుంచి ఎదురైన సవాళ్లను అధిగమించి సినిమా పూర్తి చేసిన తారక రత్నకి థ్యాంక్స్ అంటున్నారు దర్శకుడు జకట రమేష్. నిర్మాతలు పి. నరేష్ యాదవ్, యస్.కృష్ణమూర్తి, పి.సిద్దేశ్వర్ రావు మాట్లాడుతూ ‘ఖో ఖో ఆట నేపథ్యంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఎక్కువ భాగం రియల్ లొకేషన్స్‌లో చిత్రీకరించాం. సిద్ధార్థ్ వాటికన్ చక్కటి సంగీతాన్ని అందించారు’ అని చెబుతున్నారు. నందమూరి తారక రత్న, వైశాలి, రాజు కృష్ణమూర్తి, నరేష్ యాదవ్, సిద్ధేశ్వరరావు, మారుతీ సాకారం, రమాదేవి, శీను, మంజు, రాజేష్, జానీ నటించిన ఈ సినిమాకు మనోహర్ కొల్లి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
Also Read
- Alpha Movie Remunerations: హీరోల రేంజ్లో ఆలియా రెమ్యూనరేషన్.. అక్షరాల ఎన్ని కోట్లో తెలుసా?
- Akhil Raj : 'ఏందే ఫ్రీగా వస్తే తీసుకుంటారా?' అన్నాడు.. నా తల్లిని అవమానిస్తే చూస్తూ ఊరుకోవాలా?
- Yash: 'టాక్సిక్' లేడీస్ వచ్చే టైం ఫిక్స్ చేసిన రాకింగ్ స్టార్.. యష్ సంచలన ట్వీట్ వైరల్!
- Samudra: ఆ వసూళ్లతో నాకేం సంబంధం లేదు.. ఎవరైనా నా పేరు వాడితే ఊరుకోను
తాజావార్తలు
-
UP: రాయ్‌బరేలీ ఆస్పత్రిలో అమానుషం.. రోగిని కాలుతో తన్నిన సిబ్బంది.. ప్రజలు ఆగ్రహం
-
Kodali Nani: కొడాలి నానికి ఏపీ హైకోర్టులో ఊరట.. ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు.!
-
CM Revanth Reddy : రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IND vs ENG: సిక్సర్ల వేటలో జోస్ బట్లర్‌కు సవాల్ విసురుతున్న అభిషేక్ శర్మ.. టాప్-5 బ్యాటర్ల లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్‌ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!