Taraka Ratna Wife: నందమూరి తారకరత్న కన్ను మూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. భార్య అలేఖ్య రెడ్డితో పాటు పిల్లలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
నందమూరి తారక రత్నకి అత్యంత సన్నిహితుల్లో ఒకరు మాదాల రవి. ప్రోగెసివ్ సినిమాలు చేసిన మాదాల రంగారావు గారి కొడుకు అయిన మాదాల రవికి చిన్నప్పటి నుంచే తారకరత్నతో మంచి అనుబంధం ఉండేది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా తరచుగా కలిసి మాట్లాడుకునే వాళ్లు. టాలీవుడ్ తరపున CCL ఆడే సమయంలో మాదాల రవి, తారక రత్న ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గా ఆడే వాళ్లు. అలా చిన్నపటి నుంచి ఉన్న స్నేహం మరింత పెరిగింది. ప్రస్తుతం…
నందమూరి తారక రత్న అకాల మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతి చెందింది. మోకిలలో ఉన్న తారకరత్న సొంత ఇంటిలో ఆయన భౌతికకాయాన్ని ఉంచారు. సినీ పెద్దలు, ఇండస్ట్రీ వర్గాలు తారక రత్న భౌతికకాయాన్ని సందర్శిస్తున్నారు. నందమూరి తారక రత్నకి అత్యంత సన్నిహితుడు అయిన మాదాలరవి తారకరత్న అంత్యక్రియల గురించి మీడియాతో మాట్లాడుతూ… “అంత్యక్రియలకి సంబంధించి, ఇప్పుడే విజయ సాయి రెడ్డితో మాట్లాడడం జరిగింది. బాలయ్య పెట్టిన ముహూర్తం ప్రకారం రేపు ఉదయం 8:45 నిమిషాలకి ఇక్కడి…
తండ్రీ కూతుళ్ల మధ్య ఉండే ప్రేమ ప్రత్యేకం. అందుకు కారణం ఆమెకు పుట్టినప్పటి నుంచి తాను చూస్తున్న ఒక హీరో తండ్రి కావటమే. తండ్రిలో ఆమె ఎప్పటికపుడు ఒక అభయ హస్తాన్ని చూసుకుంటుంది.
నందమూరి తారకరత్న 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి మహా శివరాత్రి రోజునే శివైక్యం అయ్యారు. నందమూరి అభిమానులనే కాదు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలని, ఇండస్ట్రీ వర్గాలని కూడా తారక రత్న మరణం కలచివేస్తుంది. 39 ఏళ్ల వయసులోనే తారక రత్న చనిపోవడం అందరినీ బాధిస్తోంది. ఫార్మాలిటీస్ పూర్తి చేసి తారక రత్న భౌతికకాయాన్ని బెంగళూరు నుంచి ఉదయం అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తీసుకోని వచ్చారు. ఆయన పార్థివ దేహాన్ని నేరుగా మోకిలలోని స్వగృహానికి తీసుకోని వచ్చారు.…
TarakaRatna Health Bulletin: నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని ప్రకటించారు వైద్యులు.. తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఆయన తాజా ఆరోగ్య పరిస్థితిపై ఆ ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.. తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని పేర్కొన్నారు.. వెంటిలేటర్ తో పాటు ఇతర అత్యాధునిక పరికరాల సపోర్టుతో తారకరత్నకు చికిత్స కొనసాగుతోందని పేర్కొన్నారు. అయితే, ఇప్పటి వరకు తారకరత్నకు ఏక్మో సపోర్టు అందించలేదని తమ…
Taraka Ratna Health Update: నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై తాజాగా ప్రకటన చేశారు నందమూరి రామకృష్ణ.. బెంగళూరులోని నారాయణ హృదయాల ఆస్పత్రిలో తారకరత్నను పరామర్శించిన ఆయన.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తాజా పరిస్థితిపై ఆరా తీశారు.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.. తారకరత్న ఆరోగ్యం కాస్త మెరుగు పడింది.. అవయవాలన్నీ చికిత్సకు స్పందిస్తున్నాయి.. తారకరత్న ఇంకా వెంటిలేటర్ పైనే ఉన్నారని తెలిపారు.. అయితే, సీటీ స్కాన్ రిపోర్ట్ వచ్చాక బ్రెయిన్ పనితీరుపై క్లారిటీ…
Nandamuri Taraka Ratna: సినీ నటుడు నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన పాదయాత్ర ఇవాళ కుప్పం నుంచి ప్రారంభం అయ్యింది.. అయితే, ఈ పాదయాత్రలో పాల్గొన్న నందమూరి తారకరత్న స్పృహతప్పి పడిపోయారు.. తీవ్ర అస్వస్థతకు గురైన తారకరత్నను వెంటనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు కుప్పంలోని కేసీ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.. ఇక, ఆస్పత్రికి వెళ్లిన హీరో బాలకృష్ణ.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా…