నందమూరి తారక రత్న పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న ‘సారథి’ మోషన్ పోస్టర్ విడుదల అయింది. ఈ పోస్టర్‌కి అన్ని వర్గాల నుంచి విశేష స్పందన వస్తున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. కరోనా మహమ్మారి నుంచి ఎదురైన సవాళ్లను అధిగమించి సినిమా పూర్తి చేసిన తారక రత్నకి థ్యాంక్స్ అంటున్నారు దర్శకుడు జకట రమేష్. నిర్మాతలు పి. నరేష్ యాదవ్, యస్.కృష్ణమూర్తి, పి.సిద్దేశ్వర్ రావు మాట్లాడుతూ ‘ఖో ఖో ఆట నేపథ్యంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఎక్కువ…