Sharwanand: ఇకపై అలాంటి పాత్రలు చేయను..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శర్వానంద్ గత కొంతకాలంగా మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. రొటీన్ కు భిన్నమైన కథలను ఎంపిక చేసుకుని, కమర్షియల్ హిట్ కోసం ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అదే పంథాలో ట్రైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో అతను చేసిన సినిమానే ‘ఒకే ఒక జీవితం’. ఈ మూవీతో శ్రీకార్తీక్ దర్శకుడిగా పరిచయం కాగా, తెలుగు, తమిళ భాషల్లో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ దీన్ని నిర్మించింది. అక్కినేని అమల కీలక పాత్ర పోషించిన ఈ సినిమా సెప్టెంబర్ 9న (శుక్రవారం) జనం ముందుకు వచ్చింది.
శర్వానంద్ ఈ మూవీ మీద ఎందుకు ఇంతగా హోప్స్ పెట్టుకున్నాడో అతని పాత్రను చూస్తే తెలుస్తోంది. ఆది పాత్రలో శర్వా చక్కగా ఒదిగిపోయాడు. చాలా ఓన్ చేసుకుని ఆ పాత్రను పోషించినట్టు అర్థమౌతోంది. ఆ తర్వాత స్థానం అతని స్నేహితులుగా నటించిన ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శికి దక్కుతుంది. వాళ్ళ కామెడీ టైమింగ్ అదిరిపోయింది. సినిమా స్లోగా నడుస్తోందనే భావన ప్రేక్షకులకు కలిగినప్పుడల్లా వాళ్ళు తమదైన తరహాలో వినోదాన్ని పండించి, మళ్ళీ ట్రాక్ లోకి తీసుకొచ్చారు. అమల కూడా తల్లి పాత్రను చక్కగానే పోషించింది. తల్లీ కొడుకుల మధ్య బాండింగ్ సీన్స్ ప్రేక్షకులను ఫిదా చేస్తాయి.
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
అయితే ఈ మధ్యనే ఓ ఇంటర్వూ లో.. సర్వానంద్ మాట్లాడుతూ.. ‘ఒకే ఒక జీవితం’తో సక్సెస్ అందుకున్న హీరో శర్వానంద్ ఇకపై పాత్రల ఎంపికలో నిక్కచ్చిగా ఉంటాడట. శరీర బరువు పెంచాల్సి వచ్చే పాత్రలు చేయనని చెప్పేశాడు. ఇకపై ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నాని, పాత్రల కోసం మళ్లీ బరువు పెంచదలచుకోవట్లేదని స్పష్టం చేశాడు. ఫిట్గా కావడానికి తనకు 9 నెలల సమయం పట్టిందన్నాడు సర్వానంద్.
World Wrestling Championships 2022: రెండోసారి కాంస్యం నెగ్గిన వినేశ్.. తొలి భారత మహిళగా రికార్డ్
తాజావార్తలు
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!