First Time : ఏఐకి సవాల్ విసురుతూ ‘హ్యూమన్ ఇంటెలిజెన్స్’తో వీఎఫ్ఎక్స్ వండర్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో.. దానికి ఏమాత్రం ఆస్కారం ఇవ్వకుండా కేవలం (HI – Human Intelligence) తో అద్భుతమైన వీఎఫ్ఎక్స్ సృష్టించి తెరకెక్కించిన విజువల్ వండర్ ‘ఫస్ట్ టైం’ అని సినిమా టీం ప్రకటించింది. దర్శకుడు హేమంత్ ఇప్పలపల్లి అత్యంత ప్రతిష్టాత్మకంగా కథ, ఎడిటింగ్, వీఎఫ్ఎక్స్తో పాటు దర్శక-నిర్మాతగా బాధ్యతలు చేపట్టి వన్ మ్యాన్ షోగా ఈ చిత్రాన్ని రూపొందించారని తాజా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వెల్లడించారు. తక్కువ బడ్జెట్లో కనీవినీ ఎరుగని హై-టెక్నికల్ వాల్యూస్‌తో, భారతదేశంలోనే అతిపెద్ద ప్రతిష్టాత్మక వీఎఫ్ఎక్స్ చిత్రంగా వస్తున్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక జరిగింది.
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ విచ్చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిత్రబృందానికి మొదటి నుంచి వెన్నెముకగా నిలుస్తున్న ఆమె మాట్లాడుతూ.. “దర్శకుడు హేమంత్ ఈ సినిమా కోసం తన సర్వం ధారపోశారు. రేపు థియేటర్లలో విడుదలయ్యాక అందరూ ఇందులో వాడిన విజువల్ ఎఫెక్ట్స్ (VFX) గురించే మాట్లాడుకుంటారు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. హీరోగా పరిచయం అవుతున్న సౌరబ్ ఎంతో డెడికేషన్‌తో పనిచేశాడు” అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. హీరో సౌరబ్ ధింగ్ర సైతం పాయల్ రాజ్‌పుత్ ఇచ్చిన మద్దతును గుర్తుచేసుకుంటూ వేదికపై ఎమోషనల్ అయ్యారు.
Also Read
- Jadal Look: "మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా".. 'ది ప్యారడైజ్' లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
- Shivaji: పుష్పలో 'మంగళం శ్రీను' రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
- Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
- Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
తాజావార్తలు
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
-
OTR: వివాదాస్పదంగా తంబళ్ళపల్లె టీడీపీ ఇన్చార్జి వైఖరి..
-
Jadal Look: “మీమ్ మెటీరియల్ అవుతానేమో అని భయపడ్డా”.. ‘ది ప్యారడైజ్’ లుక్‌పై నాని షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!