Home
Movie Events
Movie Events News
-
Sai Dharam Tej : : ఫ్లాపుల్లో ఉన్నప్పుడు నాకిచ్చిన ఆ డబ్బు ఎప్పటికీ మర్చిపోలేను
‘జవాన్’, ‘కృష్ణమ్మ’ చిత్రాల నిర్మాత కృష్ణ తన పట్ల చూపించిన అభిమానాన్ని మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్‌గా గుర్తుచేసుకున్నారు. తాజాగా ‘కాగితం పడవలు’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన.. తాను వరుస ఫ్లాపుల్లో ఉండి ఇబ్బంది పడుతున్న సమయంలో, తనను నమ్మి అడగకుండానే పూర్తి రెమ్యునరేషన్ ఇచ్చిన ఏకైక నిర్మాత కృష్ణ గారేనని వేదికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కష్టకాలంలో తనకు అండగా నిలబడిన ఆ… -
Dil Raju: టాలీవుడ్‌కి కొండంత ధైర్యాన్నిచ్చిన ‘ఇరుముడి’.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
బాక్సాఫీస్ వద్ద ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన ‘ఇరుముడి’ చిత్రం మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఊపిరి పోసిందని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రశంసల వర్షం కురిపించారు. ఒకపక్క టాక్సిక్ సినిమాని తెలుగులో రిలీజ్ చేసిన ఆయన ఇరుముడి సినిమాను తప్పించి కొన్ని చోట్ల టాక్సిక్ ప్రదర్శన ప్లాన్ చేశారు అని ఫీల్ అవుతున్న క్రమంలో దిల్ రాజు ఇరుముడి మీద ఆసక్తిరమైన వ్యాఖ్యలు చేశారు. రాజ్ తరుణ్, వరలక్ష్మి శరత్ కుమార్, సాయికుమార్,… -
Venky Atluri: ఆయన ఎక్కడుంటే అక్కడ డబ్బే.. ఇండస్ట్రీలో ఆ హీరో జడ్జిమెంట్‌కి తిరుగులేదు!”.
వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి తాజాగా చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. కమల్ కామరాజు తదితరులు నటిస్తున్న ‘మహేంద్రగిరి వారాహి’ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు వెంకీ అట్లూరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన నిర్మాత లక్ష్మణ్, అలాగే సీనియర్ హీరో సుమంత్ గురించి చేసిన ఆసక్తికర కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. నిర్మాత లక్ష్మణ్ గురించి వెంకీ మాట్లాడుతూ.. “లక్ష్మణ్… -
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా రగ్గడ్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. ఇప్పటికే విడుదలైన అద్భుతమైన గ్లింప్స్, రెండు చార్ట్‌బస్టర్ సాంగ్స్, మైండ్ బ్లోయింగ్ థియేట్రికల్ ట్రైలర్‌తో ఈ చిత్రం దేశవ్యాప్తంగా అంచనాలను ఆకాశరొక్కున నిలిపింది. ఈ క్రమంలో ఈరోజు మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలో కనీవినీ ఎరుగని రీతిలో ‘పెద్ది కి ఆవాజ్’ పేరిట బిగ్గెస్ట్ మ్యూజికల్ ఈవెంట్‌ను నిర్వహించారు. జనసందోహం మధ్య జరిగిన ఈ ఈవెంట్లో మెగా పవర్ స్టార్ రామ్… -
Peddi : భోపాల్’లో రెహమాన్ లైవ్ కాన్సెర్ట్.. ‘పెద్ది’ ఆడియో జాతర కోసం రూ. 150 కోట్ల భారీ సెటప్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, లెజెండరీ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో ఊచకోత కోయబోతోందో చెప్పడానికి ఒక చిన్న శాంపిల్ బయటకు వచ్చింది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ సినిమాకు సంబంధించి.. మే 23న భోపాల్ వేదికగా జరగబోయే మ్యూజికల్ ఈవెంట్ ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఈవెంట్ కోసం మేకర్స్ పెడుతున్న ఖర్చు, ప్లానింగ్… -
First Time : ఏఐకి సవాల్ విసురుతూ ‘హ్యూమన్ ఇంటెలిజెన్స్’తో వీఎఫ్ఎక్స్ వండర్?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో.. దానికి ఏమాత్రం ఆస్కారం ఇవ్వకుండా కేవలం (HI – Human Intelligence) తో అద్భుతమైన వీఎఫ్ఎక్స్ సృష్టించి తెరకెక్కించిన విజువల్ వండర్ ‘ఫస్ట్ టైం’ అని సినిమా టీం ప్రకటించింది. దర్శకుడు హేమంత్ ఇప్పలపల్లి అత్యంత ప్రతిష్టాత్మకంగా కథ, ఎడిటింగ్, వీఎఫ్ఎక్స్తో పాటు దర్శక-నిర్మాతగా బాధ్యతలు చేపట్టి వన్ మ్యాన్ షోగా ఈ చిత్రాన్ని రూపొందించారని తాజా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వెల్లడించారు. తక్కువ బడ్జెట్లో కనీవినీ ఎరుగని… -
Harish Shankar: పాపం హరీష్ శంకర్ అంటే ఏంటో అనుకున్నా.. డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు
తిరువీర్ హీరోగా రూపొందిన సరికొత్త చిత్రం ‘పాపం ప్రతాప్’, ఎస్.పి. దుర్గ నరేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమాపై మరియు యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. హరీష్ శంకర్ మాట్లాడుతూ “ట్రైలర్ చూస్తుంటే ఇందులో నటుడు తిరువీర్ కంటే మనకు… -
Cinema Functions: అభిమానుల ప్రాణాలు తీస్తున్న సినిమా ఫంక్షన్లు
Cinema Functions: ప్రి-రిలీజ్ ఈవెంట్.. ఆడియో లాంఛ్.. సక్సెస్ టూర్.. ఫొటో షూట్.. ఫొటో సెషన్.. పేరేదైనా సినిమా ఫంక్షన్లు అభిమానుల ప్రాణాలు తీస్తున్నాయి. మూవీలకు మార్కెట్లో హైప్ క్రియేట్ చేయటం కోసం అట్టహాసంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలు ఫ్యాన్స్‌ను బలిగొంటున్నాయి.
తాజావార్తలు
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
-
Indian Air Force: కొత్త ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌గా ఆశుతోష్ దీక్షిత్ నియామకం.. అక్టోబర్ 31న బాధ్యతలు
-
Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. ‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
WI Vs IND: వెస్టిండీస్‌తో మొదటి టీ20 మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!