Bedurulanka-2012: ‘బెదురులంక 2012’ నుంచి కార్తికేయ ఫస్ట్ లుక్ రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bedurulanka-2012: కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘బెదురులంక 2012’. ఇందులో ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ కాగా క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ‘కలర్ ఫోటో’ నిర్మాత రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సి. యువరాజ్ సమర్పకుడు. ఈ సినిమా నుంచి కార్తికేయ ఫస్ట్ లుక్ తో పాటు మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. దీని గురించి నిర్మాత మాట్లాడుతూ ‘మోషన్ పోస్టర్ చూడగానే మా సినిమా ఎంత విభిన్నంగా ఉండబోతుందనేది అర్థం అవుతుంది. ఓ పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో జరిగే కథతో తీసిన చిత్రమిది. అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైనర్. కార్తికేయ, నేహా శెట్టి కాంబినేషన్ కలర్ఫుల్గా ఉంటుంది. షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
Read also: Pit Bull Dog: వీరంగం సృష్టించిన కుక్క.. ఫ్యామిలీతో యజమాని పరార్
Also Read
- Sardar 2: కార్తి డ్యూయల్ రోల్ అరాచకం .. ఎస్.జె. సూర్య స్టైలిష్ విలనిజం..టీజర్ తో షేక్!
- The Paradise Teaser: ఆగస్టు 6న ‘ది ప్యారడైజ్’ టీజర్.. నాని మ్యాడ్‌నెస్‌కు రెడీ అవ్వండి!
- Mega Multistarrer: స్టార్ డైరెక్టర్ డైరెక్షన్లో చిరంజీవి - నాగార్జున మల్టీస్టారర్..? మెగా మూవీపై భారీ బజ్!
- Rashmika Mandanna : తీవ్రంగా గాయపడిన హీరోయిన్ రశ్మిక?
యానాం, కాకినాడ, గోదావరి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. ఐదు పాటలు ఉన్నాయి. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అద్భుతమైన బాణీలు అందించారు. ఓ పాటను స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రాశారు. ఇందులో డ్రామా, కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ మెయిన్ హైలైట్స్ అని చెప్పుకోవచ్చు. ప్రేక్షకులను బెదురులంక అనే కొత్త ప్రపంచంలోకి మా సినిమా తీసుకెళ్తుంది. కొత్త ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని చెప్పారు. దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ ‘డ్రామెడీ (డ్రామా ప్లస్ కామెడీ) జానర్ చిత్రమిది. ఇందులో కార్తికేయ కొత్తగా కనిపిస్తాడు. విలేజ్ నేపథ్యంలో వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథతో తీసిన సినిమా ఇది’ అని అన్నారు. ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, ‘ఆటో’రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని ఇతర పాత్రధారులు.
RC 15: హైదరాబాద్ తిరిగి రానున్న రామ్ చరణ్
తాజావార్తలు
-
LPG Cylinder Price Cut: ఆగస్టు మొదటి రోజే గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Astrology: ఆగస్టు 01 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి గుడ్ న్యూస్..
-
Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
-
West Indies: వ్యక్తిగత కారణాలతోనే దూరం.. క్రికెట్ వెస్టిండీస్ ప్రకటనను గుర్తుచేసిన పేసర్..
-
August New Rules 2026: రేపటి నుంచి కొత్త రూల్స్ అమలు.. ప్రతి ఇంటి బడ్జెట్‌పై ప్రభావం చూపే 10 మార్పులు..
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!