టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ బెదురులంక 2012.ఫన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాతో క్లాక్స్ డైరెక్టర్ గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆగస్ట్ 25న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజైన బెదురులంక 2012 మూవీ కమర్షియల్ సక్సెస్ గా నిలిచింది.నాలుగు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈ సినిమా ఏడు కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు మంచి లాభాల్ని తెచ్చిపెట్టింది.చాలా రోజుల తర్వాత హీరో కార్తికేయ ఈ సినిమాతో…
Shrikanth Iyengar: ప్రస్తుతం టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న నటుల్లో శ్రీకాంత్ అయ్యంగార్ ఒకరు. ఈ మధ్య కాలంలో మంచి మంచి సినిమాల్లో నటిస్తూ హిట్లు అందుకుంటున్నాడు. ఈ మధ్యనే సామజవరగమనా చిత్రంలో శ్రీ విష్ణుకు మామగా నటించి మెప్పించిన శ్రీకాంత్..
Srikanth Iyengar Strong Commnts On Review Writers At Bedurulanka 2012 Success Meet: కార్తికేయ గుమ్మకొండ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘బెదురు లంక 2012’ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ టాక్ సంపాదించింది. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించిన ఈ సినిమాలో వర్మ శిష్యుడు క్లాక్స్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. థియేటర్లలో…
Bedurulanka 2012 team opts for paid premieres in telugu states: ఆర్ఎక్స్ 100 సినిమాతో సెన్సెషన్ క్రియేట్ చేసి… మంచి పాపులారిటీ కొట్టేసిన హీరో కార్తికేయ. ఇక ఆర్ఎక్స్ 100 తర్వాత కార్తికేయ పలు సినిమాలు చేసినప్పటికీ.. ఆ రేంజ్ హిట్ మాత్రం దక్కలేదు. ఇప్పుడు ఆయన ఆశలన్నీ రాబోయే చిత్రం బెదురులంక 2012 మీదనే ఉన్నాయి. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కార్తికేయ హీరోగా నటించగా.. హీరోయిన్ గా డీజే టిల్లు…
ఈ వారం ఇద్దరు యంగ్ హీరోలకు ఎంతో కీలకంగా మారింది. మెగా హీరో వరుణ్ తేజ్, యంగ్ హీరో కార్తికేయ ఇద్దరు కూడా ఫ్లాపుల్లోనే ఉన్నారు. చివరగా ఎఫ్ 3తో సోసో రిజల్ట్ అందుకున్నప్పటికీ… ‘గని’ సినిమాతో మెప్పించలేకపోయాడు వరుణ్ తేజ్. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన స్పై థ్రిల్లర్ ‘గాండీవధారి అర్జున’తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా…
karthikeya Comments on RX 100 Sequel: హీరో కార్తికేయ గుమ్మకొండ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన సినిమా ‘బెదురు లంక 2012’ రిలీజ్ కి రెడీ అయింది. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సి. యువరాజ్ సమర్పణలో రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించిన ఈ సినిమాతో క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శుక్రవారం (ఆగస్టు 25న) సినిమా విడుదల కానున్న సందర్భంగా మీడియాతో కార్తికేయ ముచ్చటిస్తూ పలు కీలక మైన వ్యాఖ్యలు చేశారు.…
Hero Kartikeya’s ‘Bedurulanka 2012’ Trailer Launched: డిసెంబర్ 21, 1012… ప్రపంచమంతా యుగాంతం వస్తుందని భయపడిన రోజు యుగాంతం రాలేదు కానీ ఆంధ్రప్రదేశ్‌లోని లంక గ్రామాల్లో ఓ గ్రామమైన బెదురులంకలో కొందరు కేటుగాళ్ళు ప్రజల్లో భక్తిని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని యుగాంతం అంటూ భయపెట్టి దేవుడి పేరుతో దోపిడీకి తెర తీశారు. వాళ్ళ మాయమాటలు నమ్మని శివ శంకర వరప్రసాద్(కార్తికేయ) ఏం చేశాడు? అనేది ఆగస్టు 25న వెండితెరపై చూడాల్సిందే అంటున్నారు మేకర్స్. కార్తికేయ గుమ్మకొండ,…
ఈ మధ్యకాలంలో చాలా మందికి ఇబ్బందిగా మారిన సమస్య ఫేక్ న్యూస్ ప్రచారం. ముఖ్యంగా సెలబ్రెటీలు ఇలాంటి వాటి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. సోషల్ మీడియా వినియోగం పెరిగిన తరువాత వ్యూస్ కోసం, క్లిక్స్ కోసం చాలా మంది తమకు నచ్చిన టైటిల్స్ ని ఉపయోగిస్తున్నారు. దీని వల్ల అసలు విషయం మరుగునపడిపోయి లేని వివాదంలో ఎంతో మంది చిక్కుకుంటున్నారు. తాజాగా ఇలానే తనకు సంబంధించి ఒక ఫేక్ వార్త రావడంపై హీరో కార్తికేయ ఘాటుగా…
Solluda Siva Song Relesaed: కార్తికేయ గుమ్మకొండ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన ‘బెదురు లంక 2012’ సినిమా రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించగా సి. యువరాజ్ సమర్పకులుగా వ్యవరిస్తున్నారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను ఆగస్టు 25న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ప్రమోషన్స్ మొదలు పెట్టిన క్రమంలో ఈ రోజు సినిమాలో రెండో…
‘Bedurulanka 2012’ will release on august 25th: కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన తాజా సినిమా ‘బెదురు లంక 2012’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. కార్తికేయ సరసన ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాకు సి.యువరాజ్ చిత్ర సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఇప్పటికే…