Big Ben Cinemas: చైతన్యరావ్ మూవీ షూటింగ్ పూర్తి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chaitanya Rao Movie shooting Completed: ‘పెళ్ళిచూపులు’ చిత్ర నిర్మాత్లలో ఒకరైన యష్ రంగినేని, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్న 6వ చిత్రం షూటింగ్ జూలై 29న మొదలైంది. అది ‘పెళ్ళిచూపులు’ మూవీ విడుదలైన తేదీ. ఇక ఆగస్ట్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించి, ఇప్పుడు పూర్తి చేసేశారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత యష్ రంగినేని తెలిపారు. చైతన్యరావ్, లావణ్య జంటగా నటించిన ఈ సినిమాను ‘ఓ పిట్టకథ’ ఫేమ్ చందు ముద్దు డైరెక్ట్ చేశాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథా చిత్రంలో దాదాపు అంతా కొత్తవాళ్ళే నటించారని, అవుట్ పుట్ చాలా బాగా వచ్చింద’ని చెప్పారు. దర్శకుడు చందు మాట్లాడుతూ, ”ఒక కొత్త తరహాలో, ప్రయోగాత్మక పద్ధతిలో ఈ సినిమా మేకింగ్, లొకేషన్స్ ఉండేలా ప్లాన్ చేశాం. మేం అనుకున్న విధంగానే దీనిని పూర్తి చేశం. ఒక హిట్ సినిమాను మా నిర్మాత యష్ గారికి ఇవ్వబోతున్నాం” అని అన్నారు. ఈ చిత్రానికి ప్రిన్స్ హెన్రీ సంగీతాన్ని సమకూర్చగా, పంకజ్ తొట్టాడ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు.
Also Read
- Best Horror Movies: వెన్నులో వణుకు పుట్టించే 'హర్రర్ సినిమాలు' చూడాలని ఉందా.? అయితే వీటిపై ఒక లుక్ వేయండి.!
- Toxic Trailer: ‘టాక్సిక్’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. ఈ రోజు సాయంత్రం ఎన్ని గంటలకు రిలీజ్ అంటే!
- Keerthy Suresh: అవకాశాలు లేకనే ఐటం సాంగ్స్.. కీర్తి సురేష్‌కు నెటిజన్ కౌంటర్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన నటి!
- Korean Kanakaraju Day 1 Collections: వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’కు దుమ్మురేపే ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.18 కోట్ల గ్రాస్!
తాజావార్తలు
-
Best AI Laptops 2026: AI ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా?.. ఈ 5 పవర్ఫుల్ ల్యాప్‌టాప్‌లు బెస్ట్ ఆప్షన్స్!
-
Vaibhav Sooryavanshi: “ఫుడ్ విషయంలో తగ్గేదేలే”.. వైభవ్ సూర్యవంశీ డైట్ సీక్రెట్ ఇదేనట..
-
Best Horror Movies: వెన్నులో వణుకు పుట్టించే ‘హర్రర్ సినిమాలు’ చూడాలని ఉందా.? అయితే వీటిపై ఒక లుక్ వేయండి.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
50/30/20 Rule: పొదుపు ఖాతాలో ఎంత డబ్బు ఉంచాలి? 50/30/20 గోల్డెన్ రూల్ తెలుసుకోండి!
ట్రెండింగ్
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!