Police Seeks Custody of Actress Lavanya who is alleged lover of a tollywood hero: హైదరాబాద్ శివారు నార్సింగ్ డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేయగా పట్టుబడ్డ లావణ్య అనే యువతి విజయవాడ నుంచి ఉన్నత చదవుల కోసం హైదరాబాద్ వచ్చినట్లు తేలింది. కోకాపేటలో మ్యూజిక్ టీచర్‌గా పనిచేస్తూ సినిమాల్లో ఛాన్స్‌ల కోసం ప్రయత్నించి షార్ట్ ఫిలింస్, పలు చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా కూడా నటించిందని తేలింది. ఇక ఈ క్రమంలోనే…