Big Ben Cinemas Banner Introduces RJ Shwetha PVS as a Director: పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్, దొరసాని, అన్నపూర్ణ ఫోటో స్టూడియో వంటి డిఫరెంట్ మూవీస్ నిర్మించి ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్న నిర్మాణ సంస్థ బ్యానర్ బిగ్ బెన్ సినిమాస్. ఈ సంస్థ తమ కొత్త ప్రాజెక్ట్ ను లాంఛ్ చేసేందుకు రెడీ అయ్యింది. ఈ సంస్థలో ఇప్పటికే తరుణ్ భాస్కర్, భరత్ కమ్మ, కేవి మహేంద్ర, సంజీవ్ రెడ్డి వంటి…
’30 వెడ్స్ 21′ వెబ్ సీరిస్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మొదటి సీజన్ కు లభించిన ఆదరణతో ఇప్పుడు వారానికి ఒకటి చొప్పున సెకండ్ సీజన్ నూ స్ట్రీమింగ్ చేస్తున్నారు. అందులోని కథానాయకుడు చైతన్యరావ్ ఇప్పటికే కొన్ని సినిమాలలో ప్రధాన పాత్రలు పోషించాడు. అలానే త్వరలో విడుదల కాబోతున్న ‘ముఖచిత్రం’లోనూ కీలక పాత్రను ధరించాడు. ఇదిలా ఉంటే చైతన్యరావ్ హీరోగానూ కొన్ని సినిమాలు ఇటీవల మొదలయ్యాయి. హెబ్బా పటేల్ నాయికగా, చైతన్యరావ్ హీరోగా ఓ మూవీ…